Flower Wear In Hair Is Prohibited In Tirumala: కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిండు భక్తి పారవశ్యంలో ఉండాలి. తిరుమలలో భక్తులు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వాటిలో మహిళలు తలలో పూలు ధరించరాదనే విషయం అందరికీ తెలియదు. ఎందుకో తెలుసుకోండి.
నియమాలు: కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన క్షేత్రం తిరుమల. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్న ఈ కొండపై కొన్ని నియమాలు ఉన్నాయి.నిబంధన: చాలా మంది భక్తులకు తిరుమలలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి తెలియక భక్తులు అలాగే ఉంటుంటారు. ముఖ్యంగా మహిళలకు ఒక నిబంధన ఉంది./8
అలంకరణ నిషేధం: స్త్రీలు తమ తలలను పూలతో అలంకరించుకోరాదు. ఎందుకంటే శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందుతుంది.పురాణ గాథ: తిరుమలలో పూలు ధరించరాదు అని చెప్పేందుకు ఒక కథ కూడా ఉంది. శ్రీశైలపూర్ణుడు అనే అర్చకుడికి పరిమళ అనే శిష్యురాలు ఉంది. స్వామి అలంకరణకు ఉపయోగించే పూలతో పరిమళ ఒకరోజు అలకరించుకుంది. ఆ రాత్రి స్వామివారు కలలోకి వచ్చి 'పరిమళ నీకు ద్రోహం చేసింది. నాకు చెందాల్సిన పూలను ఆమె అలంకరించుకుంది' అని చెప్పడంతో శ్రీశైలపూర్ణ ఆగ్రహంతో పరిమళపై మండిపడ్డారు.
Tirumala Tirupati Devasthanam Flowers Decoration Devotees Women Jadalo Flowers Tirumala Tradition Tirumala Rules TTD Tirumala News Tirumala Devotees Tirumala Venkateswara Swamy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష సమయంలో స్వాములు ఈ తప్పులు అస్సలు చేయకండి..Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు.
और पढो »
Tirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్.. తిరుమలలో వాటిపై నిషేధంBig Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
और पढो »
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »
Karthika masam 2024: కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటున్నారా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..Fasting in karthikam: చాలా మంది కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు . అయితే.. కార్తీక మాసంలో ఎక్కువ మంది సోమవారం, శుక్రవారం, శనివారంలలో ఉపవాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
और पढो »