Today Gold Price: బంగారం అంటే బంగారమే గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే సామాన్యుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి.
Gold Rate Today 19 April 2024: గత వారం పది రోజులుగా బంగారు ధరంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వారం రోజులు దాదాపు 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల కు 74 వేలకు పైగా నమోదు చేశాయిChandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!గత వారం పది రోజులుగా బంగారు ధరంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వారం రోజులు దాదాపు 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల కు 74 వేలకు పైగా నమోదు చేశాయి. మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
బంగారం అంటే బంగారమే గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే సామాన్యుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి. మహిళలకు బంగారం ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బు ఉన్న బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.అయితే పెరుగుతున్న బంగారం ధరలు వారిలో దడ పుట్టిస్తున్నాయి. బంగారం కొనాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఏ పెళ్లిలో పేరంటాలు వస్తే బంగారం పెట్టాలన్న కొనుగోలు చేయాలన్నా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..
Today Gold Price Gold Price Gold Rate Today Gold Prices Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే?Gold Price Today 18 April 2024: ఈరోజ mcx గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో యాక్టీవ్‌గా ట్రెండ్ ముగిసింది. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సైతం బంగారం, వెండి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
और पढो »
Today Gold Price: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Price: ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది.
और पढो »
Gold Rates Today: గోల్డ్ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rates Today: ప్రస్తుత సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్లో ఈరోజు తులం బంగారం ధర అంటే గ్రాముకు 24 క్యారట్ల గోల్డ్ రేట్ రూ. 7,435 వద్ద ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.6,816 వద్ద నమోదు చేసింది.
और पढो »
Petrol Diesel Price Today: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?Petrol Diesel Price Today: క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దీంతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇండియన్ రూపీ తో అమెరికన్ డాలర్ మారకం కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతుంది.
और पढो »
Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
और पढो »
Gold Silver Price Today: सोने-चांदी के तेवर हुए नरम, देखिए क्या है ताजा भाव21 April 2024, Gold Silver Price Rajasthan: शादियों के सीजन के बीच सोने चांदी के दाम में कमी देखने Watch video on ZeeNews Hindi
और पढो »