Tomatoes price hike: కొన్నిరోజులుగా మార్కెట్ లో టమాటాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.చాలా చోట్ల టమాటాల ధరలు సెంచరీలను సైతం దాటేశాయి. టమాటాలు తక్కువ ధరకు అమ్మలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.
మార్కెట్ లో టమాటాల ధరలు ప్రస్తుతం సెంచరీ దాటేశాయి. చాలా చోట్ల టమాటాలు కొనాలంటేనే ప్రజలు భయంతో ఆమడ దూరం పోతున్నారు. అయితే.. వంటిట్లో..టమాటలకు బదులుగా కొన్నిపదార్థాలను టమాటాలకు బదులుగా ఉపయోగించవచ్చు. చింత పండును టమాటాకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్తుంటారు. ఇది పుల్లగా ఉండటంతో పాటు.. సాంబార్, రసం, కూరగాయాల్లో వేస్తే టెస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఉసిరికాయలో కూడా మంచి గుణాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
అందుకు రోజు నిమ్మకాయ రసాన్ని వంటలలో ఉపయోగిస్తే టెస్ట్ బాగుంటుంది. నిమ్మరసంలో ఉప్పు వేసి ఉంచితే.. చాలా కాలం నిల్వ ఉంటుంది. క్యాప్సికమ్ వీటిని కూడా టమాటాలకు బదులుగా ఉపయోగిస్తే.. పుల్లగా, కారంగా కూడా టెస్ట్ బాగుంటుంది. అందుకే వంటలలో చాలా మంది వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.మామిడి అనేది ఎవర్ గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని చాలా మందిగుజ్జులా చేసుకుని వంటలలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. మామిడి ముక్కల్ని వంటలలో, సాంబార్ చేయడంలో ఉపయోగిస్తారు. మామిడికాయ రసం,పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.
Tomato Price Hike Tomato Taste Similar Tomato Taste Vegitable Tamato Altenative Vegitables Benefits Of Tomatoes
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
Tomatoes: పండగ వేళ ఆల్ టైమ్ రికార్డ్.. సెంచరీ దాటేసిన టమాట ధరలు.. కారణం ఏంటంటే..?Tomatoes Price Hike: టమాటా ధరలు మార్కెట్ లో మోతమోగిస్తున్నాయి. పండగ వేళ ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు కూడా పెరగటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Honey Precautions: తేనెతో ఈ 5 పదార్ధాలు కలిపి తీసుకుంటున్నారా, అంతే సంగతులుMost Deadly and Dangerous combinations with Honey never mix these 5 things ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనె కొన్ని ప్రత్యేక సందర్బాల్లో విషంగా కూడా మారవచ్చు. అందుకే తేనెను ఎలా సేవిస్తున్నామనేది చాలా ముఖ్యం.
और पढो »
Vaishno Devi Tour Package: దసరా సెలవుల్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే ఆలోచన ఉందా బెస్ట్ టూర్ ప్లాన్ ఇదేIRCTC announces vaishno devi tour package with affordable price to plans దసరా నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్ సీటీ అతి తక్కువ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజ్ ప్రకటించింది.
और पढो »
Best 5 Seater Cars: 10 లక్షల రూపాయలకు లభించే బెస్ట్ 5 సీటర్ ఎస్‌యూవీ కార్లు ఇవేBest 5 Seater SUV Cars Under Budget 10 Lakhs check here Best 5 Seater Cars: 5 సీటర్ బెస్ట్ కార్లు అనగానే బడ్జెట్ కూడా ఎక్కువే ఉండవచ్చు. అందులో ఎస్‌యూవీ అంటే మరీ ఎక్కువ.
और पढो »
BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్ బెస్ట్..?BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »