Most Deadly and Dangerous combinations with Honey never mix these 5 things ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనె కొన్ని ప్రత్యేక సందర్బాల్లో విషంగా కూడా మారవచ్చు. అందుకే తేనెను ఎలా సేవిస్తున్నామనేది చాలా ముఖ్యం.
Honey Precautions: తేనె ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఆయుర్వేదంలో అయితే దివ్య ఔషధంగా భావిస్తారు. అదే సమయంలో తేనె వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం రావచ్చు. ఆ వివరాలు మీ కోసం.Mukesh Ambani House: ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..
ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనె కొన్ని ప్రత్యేక సందర్బాల్లో విషంగా కూడా మారవచ్చు. అందుకే తేనెను ఎలా సేవిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఏదైనా వస్తువుతో తేనెను కలిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 5 రకాల పదార్ధాలతో తేనె కలిపి తీసుకోవడం వల్ల అది ప్రాణాంతక సమస్యకు దారి తీయవచ్చు. చాలామందికి తేనె మంచిదనే తెలుసు గానీ ఎలా సేవించాలనేది తెలియదు. ఇది పెను ముప్పుకు కారణం కావచ్చు.
Honey Benefits Honye Precautions Honey Deadly Combinations Never Mix These 5 Things With Honey Taking Honey With These 5 Things Can Cause Poison
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
White Hair Home Remedies: వంటింట్లో దొరికే ఈ వస్తువులను Hennaలో కలిపి తలకు పెడితే తెల్లవెంట్రుక రమ్మన్నారాదుWhite Hair: నేటి జీవనశైలి,తప్పుడు ఆహారం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు నెరవడం అనేది సాధారణ సమస్యగా మారింది. జుట్టు సాధారణంగా వయస్సు పెరిగినా కొద్దీ తెల్లగా మారుతుంది. కానీ నేటికాలంలో కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోవడానికి కారణం అవుతున్నాయి.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
और पढो »
School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »
IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?Ecos India Mobility: ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
और पढो »