T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఇంకా అవగాహన రాలేదా...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు డైలామాలో పడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యిందా.. ?
ప్రతిపక్ష బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో పొలిటికల్ గా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతుందా.. ? బీఆర్ఎస్ ను ఇరికించబోయి తానే ఇరుక్కుంటుందా…? అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో పదే పదే ఎందుకు కార్నర్ అవుతుంది..?7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..
ఒక వైపు కాళేశ్వరంపై విచారణ కమిటీలు కొనసాగుతుండగానే మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య దీనిపై పెద్ద ఎత్తున రాజకీయం రగడ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ తెలంగాణకు జీవధార ఐన కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీల నడుమ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలింపును స్టార్ట్ చేసింది. ఐతే ఇక్కడే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అల్టిమేటమ్ తోనే ప్రభుత్వం నీటిని తరలిస్తుందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. దీనికి కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైనట్లుగా సొంత పార్టీలోనే టాక్. అంతే కాదు అసలు బీఆర్ఎస్ కు ఈ విషయంలో ఎందుకు అవకాశం ఇచ్చినట్లు అని పార్టీలో అనుకుంటున్నారు.
Brs Congress Vs BRS Telangana Assembly Budget Sessions Revant Reddy Harish Rao KCR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Loan Waiver: రేవంత్ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీTelangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
और पढो »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
और पढो »
Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?MLA Mahipal Reddy Quits BRS Party And Joins In Congress Party: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మరో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు.
और पढो »
Congress: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న 6 ఎమ్మెల్సీలు..Congress: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా.
और पढो »
Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మాటల తూటాలు..Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
और पढो »
KT Rama Rao: రేవంత్ పరాన్నజీవి.. పేమెంట్ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
और पढो »