T Square New Landmark In Hyderabad: న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌ను తలదన్నేలా తెలంగాణలో టీ స్క్వేర్ ఏర్పాటుకానుండగా దీనికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్.. ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!
ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతుండగా.. ఈ మహానగరం సిగలో మరో కలికి తురాయి రాబోతున్నది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నగరంగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ కలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం యోచించిన టైమ్ స్క్వేర్ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే తాజాగా టైమ్ స్క్వేర్‌కు సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy
T Square Raidurgam Hyderabad Telangana Square Secretariat Duddilla Sridhar Babu T Square Designs Hitech City Financial District Hyderabad West Zone Cyberabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »
Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »
Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
और पढो »
Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్ ద్వారా ఇలా వెంటనే చెక్ చేసుకోండి..Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
और पढो »