TG DSC 2024: కొత్త టీచర్లకు బ్యాడ్‌న్యూస్, పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే

Telangana DSC 2024 समाचार

TG DSC 2024: కొత్త టీచర్లకు బ్యాడ్‌న్యూస్, పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే
DSC Couselling PostponedDSC 2024Teachere Postings Postponed
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Telangana DSC 2024 Bad news to 10,600 newly appointed teachers TG DSC 2024 Posting Counselling: తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాలతో ఉపాధ్యాయుల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది.

TG DSC 2024 Posting Counselling: కొత్తగా నియమితులైన టీచర్లకు బ్యాడ్‌న్యూస్ ఇది. తెలంగాణ ప్రభుత్వం టీచర్ల పోస్టింగులు నిలిపివేసింది. తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని అంతవరకూ పోస్టింగులు నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిNara Rohit Engagement Pics: ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్..

TG DSC 2024 Posting Counselling: తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాలతో ఉపాధ్యాయుల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. తెలంగాణ విద్యా శాఖ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా ఎంపికైన అభ్యర్దుల్లో నిరాశ నెలకొంది.

వాస్తవానికి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ప్రారంభం కావల్సి ఉంది. అంటే ఎవరికి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది నిర్ణయం కావల్సి ఉంది. దీనికోసం చేపట్టాల్సిన కౌన్సిలింగ్‌ను విద్యా శాఖ వాయిదా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయల కౌన్సిలింగ్ డేటా లభించకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కౌన్సిలింగ్ తిరిగి రేపు ప్రారంభం కావచ్చని అనుకుంటున్నా..విద్యా శాఖ మాత్రం తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ద్వారా 10,600 మంది ఎంపికయ్యారు. వీరందరికీ ఇప్పటికే నియామక పత్రాలు అందాయి. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ఇవాళ పోస్టింగులకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో, డేటా పూర్తిగా అందకపోవడంతో వాయిదా వేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Viral Video: పాము గుడ్లను కాదు.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DSC Couselling Postponed DSC 2024 Teachere Postings Postponed DSC Counselling Postponed Telangana Government Postponed DSC Counselling

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP Mega DSC 2024 Notification Date confirmed will be releasing on november 3rd AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు.
और पढो »

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్Ap Government Announced to Release Mega Dsc Notification on November 3rd AP Mega Dsc 2024 Notification: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
और पढो »

Thiruvonam Bumper 2024 Live Updates: ഇതാണ് ആ ഭാഗ്യനമ്പർ! തിരുവോണം ബമ്പർ ഒന്നാം സമ്മാനം TG 434222 എന്ന നമ്പറിന്Thiruvonam Bumper 2024 Live Updates: ഇതാണ് ആ ഭാഗ്യനമ്പർ! തിരുവോണം ബമ്പർ ഒന്നാം സമ്മാനം TG 434222 എന്ന നമ്പറിന്Thiruvonam Bumper 2024 Live Updates: ഇതാണ് ആ ഭാഗ്യനമ്പർ! തിരുവോണം ബമ്പർ ഒന്നാം സമ്മാനം TG 434222 എന്ന നമ്പറിന്
और पढो »

Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »



Render Time: 2025-02-19 08:45:09