TS formationa Day 2024: తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ.. సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..

CM Revanth Reddy समाचार

TS formationa Day 2024: తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ.. సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..
Mahabubnagar MLC BypollBRS Naveen ReddyBRS KTR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Mahabubnagar MLC Results: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్కుకు వెళ్లి అమర వీరుల స్థూపం దగ్గరు నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, తెలంగాణ మంత్రులు, ముఖ్య నాయకులు తెలంగాణ అమరువీరులకు సంతాపాన్ని తెలియజేశారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని, జాతీయజెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించారు. అదే విధంగా పరేడ్ లో అధికారులు, పోలీసుల గౌరవ వందానాన్ని సీఎం రేవంత్ స్వీకరించారు.ఇదిలా ఉండగా..

మార్చి 28 వ తేదీన పోలింగ్ నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం.. 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తంగా ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపునన పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నికల అనివార్యమైనట్లు తెలుస్తోంది..

Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్.. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన నవీర్ కుమార్ రెడ్డికి, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో తమకు గెలుపు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కేటీఆర్ అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahabubnagar MLC Bypoll BRS Naveen Reddy BRS KTR TS Formation Day 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
और पढो »

Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
और पढो »

TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
और पढो »

Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
और पढो »

Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
और पढो »

TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
और पढो »



Render Time: 2025-02-19 14:19:55