TTD Increased Divya Darshan Tokens Upto 10k: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కాలి నడకన వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీ. నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. కాలి నడక దారిలో వెళ్లే భక్తులకు దర్శన అవకాశాలను మరింత పెంచింది.
నడక దారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. Divya Darshan Tokens: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. Divya Darshan Tokens: భక్తుల సంఖ్యకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తోంది. Divya Darshan Tokens: అయితే భక్తులు నడచుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటారు. మెట్ల మార్గం ద్వారా దర్శనం త్వరగా పూర్తవుతుంది. అలాంటి నడక భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. Divya Darshan Tokens: నడక దారిలు రెండూ ఉంటాయి.
శ్రీవారి మెట్లు.. అలిపిరి మార్గం ద్వారా భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. Divya Darshan Tokens: నడక దారి భక్తులకు 10 దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నడక దారి మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శన టికెట్లు ఇస్తారు.Divya Darshan Tokens: శ్రీవారి మెట్ల మార్గంలో 4 వేలు.. అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడక దారి భక్తులకు 6 వేల టికెట్లు జారీ చేయనున్నారు.Divya Darshan Tokens: నడక దారిలో దర్శన టికెట్లు పెంచడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభంగా దర్శనం అవుతుందని భావిస్తున్నారు.
Tirumala Foot Steps Divya Darshan Alipiri Metla Margam Srivari Mettlu Tirumala Darshan Tokens Devotees Divya Darshan Tokens
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Srivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీTTD Releasing Tirumala Srivari Seva Tickets with free darshan and stay నవంబర్ నెల శ్రీవారి సేవల కోటాను రేపు ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. వివిధ రకాల సేవల టికెట్లు కూడా రేపే విడుదల కానున్నాయి. https: ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
और पढो »
Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలుTTD Public Notice On Water Scarcity: తిరుమల భక్తులకు ముఖ్య సూచన. నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ బహిరంగ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్!TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »
Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
और पढो »
Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
और पढो »
RBI on 2000 Notes: దేశంలో మిగిలిపోయిన 7 వేల కోట్ల 2 వేల నోట్లు, ఇక అవకాశం లేదాReserve bank of india issues big updates on 2 thousand notes RBI on 2000 Notes: దేశంలో డీ మోనిటైజేషన్ అమల్లోకి రాగానే 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత కొన్నాళ్లకు 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయడమే కాకుండా మార్చుకునేందుకు అవకాశమిచ్చింది.
और पढो »