Odela 2 movie: తమన్న భాటియా తాజా చిత్రం ఓదెలా 2 మూవీస్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఈ లుక్స్ చూసి ఫ్యాన్స్ అంత ఫిదా అవుతున్నారంట.
Tamannaah Bhatia: నాగ సాధులా మారిన తమన్న...!.. పుర్రెల మీద నడుస్తూ స్టన్నింగ్ లుక్స్.. పిక్స్ వైరల్..
తమన్నను తెలుగులో మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. చాలా మంది హీరోలు ఈ ముద్దు గుమ్మ పక్కన నటించేందుకు మోహమాట పడుతుంటారంట. ముట్టుకుంటే.. మాసిపోయే విధంగా ఈ అమ్మడి ముఖం ఉంటుందంట.అదే విధంగా తమన్న తెలుగులో హ్యాపీడేస్ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. 100 పర్సెంట్ లవ్, ఊపిరీ , జై లవకుశ, ఎఫ్ 3 వంటి అనేక సినిమాలో ఈ అమ్మడు నటించింది.అయితే.. ఇటీవల ఈ అమ్మడు అనేక వెబ్ సిరిస్ లలో కూడా చేస్తున్నట్లు తెలుస్తొంది. తాజాగా... ఈ నటి ఓదెల 2 సినిమాలో నటిస్తున్నారు.
Odela Movie Tamannaah Bhatia Odela 2 Movie Update Tamannas First Looks In Odela 2 Movie Odela 2 Movie First Looks Goes Viral Tollywood Tamannaah Movie Tamannah Latest News Tamannaah Lady Aghori Pics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sai pallavi Vacation: సాయి పల్లవి అందుకే డిఫరెంట్..!.. చెల్లితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ.. పిక్స్ వైరల్..Sai pallavi Australia vacation pics: సాయిపల్లవి ఇటీవల తన చెల్లెలు పూజా ఖన్నన్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు.ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Priyamani: పర్పుల్ కలర్ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్ చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్ కలర్ చీరలో స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
और पढो »
Krithi Shetty: తస్సాదియ్యా.. నడుమందాలతో రెచ్చగొడుతున్న బేబమ్మ..పిక్స్ వైరల్..Krithi Shetty pics: బేబమ్మ ప్రస్తుతం బ్లూ కలర్ చీరల్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారంట.
और पढो »
Krithi Shetty: తస్సాదియ్యా.. నడుమందాలతో రెచ్చగొడుతున్న బేబమ్మ..పిక్స్ వైరల్..Krithi Shetty pics: బేబమ్మ ప్రస్తుతం బ్లూ కలర్ చీరల్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారంట.
और पढो »
डेनिम ड्रेस पर वाइन कलर की हील्स पहन Tamannaah Bhatia ने धड़काए फैंस के दिल, क्रेजी लुक्स से हटाए नहीं हटा पाएंगे नजरविजय वर्मा की गर्लफ्रेंड तमन्ना भाटिया (Tamannaah Bhatia) ने डेनिम ड्रेस पहन फैंस के होश उड़ा दिए. Watch video on ZeeNews Hindi
और पढो »
डिनर डेट पर निकले Vijay Verma और Tamannaah Bhatia, लाल सूट में एक्ट्रेस को देख बढ़ी फैंस की दीवानगी!Vijay Verma and Tamannaah Bhatia: विजय वर्मा और तम्मना भाटिया, ये जोड़ी अपने रिलेशनशिप स्टेटस को Watch video on ZeeNews Hindi
और पढो »