Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!

Priyamani समाचार

Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!
Priyamani SongsPriyamani Saree PhotosPriyamani Movies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్‌ చేసినా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్‌ కలర్‌ చీరలో స్టన్నింగ్‌ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దీనికి తగ్గట్టు ప్రియమణి బన్‌ హెయిర్‌ స్టైల్‌ వేసుకుంది. తగిన స్టడ్స్‌ కూడా ధరించి వివిధ ఫోజులతో కవ్విస్తోంది గోలీమార్‌ సినిమాలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, జగపతి బాబు వంటి స్టార్‌ హీరోలతో కూడా నటించారు. 'యమదొంగ' ఎన్టీఆర్‌ సినిమాలో నటించారు. ఈమె మొదటి సినిమా 'ఎవరే అతగాడు' సినిమాలో నటించారు. ఈమె తెలుగు, తమిళ, మళయాలం, హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా పనిచేశారు.

5హిందీలో 'ఫ్యామిలీ మెన్‌', 'జవాన్‌' సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగళూరుకు చెందిన ఈ 40 ఏళ్ల బ్యూటీకి నేషనల్ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా ఉంది. ప్రియమణి ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని ఇంటర్‌కాస్ట్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఇస్లాంలోకి మారారు. ఆ తర్వాత చాలాసార్లు ఈమె సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు సైతం గురయ్యారు. అప్పట్లో ఇది బాధగా అనిపిస్తుందని ప్రియమణి అన్నారు. ఈమె సినిమాల్లోనే కాదు కొన్ని షోలకు సైతం ఈమె జడ్జీగా వ్యవహరించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Priyamani Songs Priyamani Saree Photos Priyamani Movies Actress Priyamani Priyamani Exclusive Interview Priyamani Latest Interview Priyamani Interview Priyamani Jawan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెరిగిందాRetirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెరిగిందాCentral government employees retirement age increased to 62 years Retirement Age: ఇటీవల కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది
और पढो »

Casting Couch: స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలుCasting Couch: స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలుTollywood casting couch:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన ఆటతీరుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కిర్రాక్ సీత.
और पढो »

Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది.
और पढो »

IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్IPL 2025 Mega Auction Updates youngest forever 13 years left hander registered ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది.
और पढो »

Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటేPension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటేCentral government good news to senior citizen pensioners will get additional pension Pension New Rules: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్లు వచ్చినవారికి ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది.
और पढो »

Betel Leaf: తమలపాకుల ఫెస్ ప్యాక్.. ఇలా అప్లై చేస్తే వారంలో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..Betel Leaf: తమలపాకుల ఫెస్ ప్యాక్.. ఇలా అప్లై చేస్తే వారంలో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..Betel leaf: కొంత మంది యువత తరచుగా మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. దీని కోసం కొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటే.. మరి కొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టు తిరుగుతుంటారు.
और पढो »



Render Time: 2025-02-15 14:39:13