Central government employees retirement age increased to 62 years Retirement Age: ఇటీవల కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..
Retirement Age: ఇటీవల కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందనే వార్త గట్టిగా ప్రచారమౌతోంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీసు పెరగనుంది. అయితే ఈ వార్త ఎంత వరకూ నిజమనేది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అంతా అవాస్తవమని తేలింది. రిటైర్మెంట్ వయస్సు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రిటైర్మెంట్ వయస్సు పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. వాస్తవానికి ఇలా ప్రచారం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇలా ప్రచారమైనప్పుడు అసలు అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
అయితే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఇదంతా అబద్ధమని తేలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచారంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. అసలు ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనే లేదని తేలింది. ఈ విషయమై గత ఏడాదే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన లేదని తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Central Government Central Government Employees Fact Check On Retirement Age Central Government Employees Retirement Age Incre
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 53 శాతమైన డీఆర్, ఎవరెవరికి లాభంCentral government pensioners got big announcement on Dearness Relief కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు , ప్యామిలీ పెన్షనర్లకు ముఖ్య గమనిక, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది.
और पढो »
Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules is a daughter eligible for family pension Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
और पढो »
Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది.
और पढो »
8th Pay Commission: మోదీ బంపర్ ఆఫర్..?.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏకంగా రూ. 42,500.. దీపావళికి ముందు అదిరిపోయే శుభవార్త..Big update on 8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు భారీగా జీతాలు పెరగబోతున్నట్లు సమాచారం
और पढो »
Retirement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవేVoluntary Retirement: మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా? అయితే..నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద వాలంటరీ రిటైర్మెంట్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
और पढो »