Central government pensioners got big announcement on Dearness Relief కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు , ప్యామిలీ పెన్షనర్లకు ముఖ్య గమనిక, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 8వ వేతన సంఘం ఎప్పుడు, భారీగా జీతభత్యాల పెంపు, ఎప్పుడంటేHoliday: వావ్.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ 7న పబ్లిక్ హలీడే.. కారణం ఏంటో తెలుసా..
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త విన్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచినట్టే పెన్షనర్లకు డీఆర్ 3 శాతం పెంచింది. పెరిగిన డీఆర్ మొత్తం ఇప్పుడు 50 నుంచి 53 శాతమైంది. కొత్త డీఆర్ అనేది జూలై నెల నుంచి వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు , ప్యామిలీ పెన్షనర్లకు ముఖ్య గమనిక, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. పెరుగుతున్న ద్రవ్యల్బణం నుంచి డీఆర్ అనేది ఉపశసనం కల్గించనుంది. కొత్త డీఆర్ పెన్షనర్లకు జూలై నుంచి వర్తించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అక్టోబర్ 30న డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్లకు వర్తించనుంది.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల డీఆర్ బకాయిలు కలిపి ఒకేసారి చెల్లిస్తారు. డీఆర్ అనేది రీ ఎంప్లాయ్డ్ గవర్నమెంట్ పెన్షనర్లకు కూడా చెల్లించనున్నారు. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ కానున్నాయి. బ్యాంకులు ఇతర సంస్థలు ప్రతి ఒక్క పెన్షనర్‌కు డీఆర్ వచ్చేలా చూడాల్సి ఉంది. పెరిగిన డీఆర్ అనేది పెన్షనర్లకు ఆర్ధిక మాంద్యం తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
DA Hike DR Hike Pensioners Pensioners DR Hike Who Are Benefited With DR Hike 7Th Pay Commission 7Th Pay Commission Updates DR Hike News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
DR Hike: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్, 53 శాతానికి పెరిగిన డీఆర్, ఎరియర్లతో సహా ఎంతంటేCentral Government Big Announcement to pensioners now they will get 53 Percent కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డియర్‌నెస్ రిలీఫ్ 50 నుంచి 53 శాతమైంది. పెరిగిన డీఆర్ జూలై నుంచి అమల్లో రానుంది.
और पढो »
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »
Taps Stolen: సర్కార్ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీJal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
और पढो »
Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే7th Pay Commission DA Hike announcement big jump in october salary DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
और पढो »