IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్

IPL Mega Auction 2025 समाचार

IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్
IPL 2025 Mega Auction In Saude ArabiaIPL 2025 Mega Auction DatesYoungest Player In Ipl Auction 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

IPL 2025 Mega Auction Updates youngest forever 13 years left hander registered ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది.

IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగావేలం మరోసారి సంచలనాలకు వేదిక కానుంది. ఈసారి వేలంలో దిగ్గజ స్టార్ క్రికెటర్లతో పాటు అత్యంత పిన వయస్సు కుర్రోడు అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్నోడితడే.Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Pension Hike: పెన్షన్‌దారులకు కేంద్రం భారీ శుభవార్త.. పెన్షన్‌ పెంపు పూర్తి వివరాలు ఇవిగో..

IPL 2025 Mega Auction: ఐపీఎల్ జరిగిన ప్రతిసారీ అద్భుతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి మరో అద్భుతం జరగనుంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం. ఐపీఎల్ 2025 మెగా వేలం ఈసారి సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. అయితే ఈసారి జరిగే వేలంలో అందరి దృష్టి ఆ కుర్రోడిపైనే పడనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ వయస్సులో రిజిస్టర్ అవడం ఇదే మొదటిసారి. అటు ఐపీఎల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈ కుర్రోడున్నాడు. ఈ కుర్రోడి పేరు వైభవ్ సూర్యవంశి.

30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో దిగనున్న ఈ కుర్రోడు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవాడు. 2011లో పుట్టిన ఈ కుర్రోడు ప్రస్తుతం టీమ్ ఇండియా అండర్ 19కు కూడా ఎంపికయ్యాడు. కేవలం 13 ఏళ్ల వయస్సులో ఇదెలా సాధ్యమనుకుంటున్నారా...ఇలాంటి అసాధ్యాలు చాలా చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా చాలా దూకుడిగా ఆడే స్వభావమే ఇతడిని అడుగెట్టిన ప్రతిచోటా ఎంపికయ్యేలా చేసింది. నాలుగేళ్ల వయస్సుకే బ్యాట్ పట్టిన వైభవ్ సూర్యవంశి పదేళ్ల వయస్సులోనే అండర్ 16 బీహార్ జట్టులోకి వచ్చాడు. ఆ తరువాత వినూ మన్కడ్ ట్రోఫీలో ప్రతిభ చూపించాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2025 Mega Auction In Saude Arabia IPL 2025 Mega Auction Dates Youngest Player In Ipl Auction 2025 Vaibhav Suryavamsi At 13 Years For Ipl 2025 Mega

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Retention List five franchisees left their captains IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి.
और पढो »

CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்IPL 2025 Mega Auction: சிஎஸ்கே அணி ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் எடுக்க நினைக்கும் 3 தென்னாப்பிரிக்க வீரர்கள்.
और पढो »

IPL 2025: इंग्लैंड के दिग्गज गेंदबाज ने 13 साल बाद आईपीएल के लिए कराया रजिस्ट्रेशन, बताई यह वजहIPL 2025: इंग्लैंड के दिग्गज गेंदबाज ने 13 साल बाद आईपीएल के लिए कराया रजिस्ट्रेशन, बताई यह वजहइंग्लैंड के दिग्गज गेंदबाज ने 13 साल बाद आईपीएल के लिए कराया रजिस्ट्रेशन खेल समाचार IPL 2025 James Anderson registration for IPL Mega Auction tells this Reason
और पढो »

IPL 2025: রোহিতদের রোজ কাঁদালেন! রয়েছেন বাদশাহি নজরেও, নিলামে ৩ দলের টার্গেট এই আগুনে পেসারIPL 2025: রোহিতদের রোজ কাঁদালেন! রয়েছেন বাদশাহি নজরেও, নিলামে ৩ দলের টার্গেট এই আগুনে পেসারThree Teams Will Go All Out For This Pacer In IPL 2025 Mega Auction
और पढो »

IPL 2025: ৩১ অক্টোবরই শেষ! ছদিন আগেই হার্দিকের বিরাট ঘোষণা, নীতার সংসারে কি ভাঙনের আগুন?IPL 2025: ৩১ অক্টোবরই শেষ! ছদিন আগেই হার্দিকের বিরাট ঘোষণা, নীতার সংসারে কি ভাঙনের আগুন?Hardik Pandya Big Announcement Post Creates Stir Before IPL 2025 Mega Auction
और पढो »

রোনাল্ডোর পাড়ায় আইপিএলের বাজার? সব ঠিক হয়েও বাধ সাধছে! আসছে একের পর এক আপডেট...রোনাল্ডোর পাড়ায় আইপিএলের বাজার? সব ঠিক হয়েও বাধ সাধছে! আসছে একের পর এক আপডেট...When is IPL 2025 mega auction Check dates venue and other details
और पढो »



Render Time: 2025-02-15 18:08:12