IPL 2025 Retention List five franchisees left their captains IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఈసారి ఊహించని ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు. ఏకంగా ఐదుగురు కెప్టెన్లు ఈసారి మేగా ఆక్షన్‌లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిHappy Diwali 2024: 2024 స్పెషల్ దీపావళి కోట్స్, విషెస్ మీకు మీ కుటుంబ సభ్యులకు...
IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి. కొన్ని జట్లు ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోగా మరి కొన్ని జట్లు 1-2 స్థానాలు మిగిల్చాయి. కొన్ని జట్లు ఊహించని రీతిలో కెప్టెన్లను వదిలేసుకున్నాయి. ఆ జట్లు, రిలీజ్ అయిన కెప్టెన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టైటిల్ సాధించిన పెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను వదులుకుని రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమన్ దీప్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది. ఇక ఢిల్లీ కేపిటల్స్ కూడా రిషభ్ పంత్‌ను వదులుకుని అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకుని నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మోహిసిన్ ఖాన్, ఆయుష్ బదోనిలను రిటైన్ చేసుకుంది.
అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించినట్టే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను వదులుకుని విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయపాల్‌లను రిటైన్ చేసుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కూడా తమ కెప్టెన్ శిఖర్ థావన్‌ను వదులుకుని శశాకం సింగ్, ప్రభ్‌మన్ సిమ్రాన్ సింగ్‌ను రిటైన్ చేసుకుంది.ఫాఫ్ డుప్లెసిస్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మిల్లర్ తో పాటు గత సీజన్‌లో కేకేఆర్ జట్టు 24.
IPL 2025 Retention List BCCI IPL 2025 Mega Auction IPL 2025 5 Franchisees Left Their Captains These 5 Franchisees Left Their Captains
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలం తేదీ, వేదిక ఖరారు, ఎప్పుడు, ఎక్కడంటేIPL 2025 Auction to be held in Riyadh of Saudi Arabia on November 24, 25 ఈసారి ఐపీఎల్ వేలం నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్‌లో నిర్వహించనుంది బీసీసీఐ.
और पढो »
CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்IPL 2025 Mega Auction: சிஎஸ்கே அணி ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் எடுக்க நினைக்கும் 3 தென்னாப்பிரிக்க வீரர்கள்.
और पढो »
IPL 2025: রোহিতদের রোজ কাঁদালেন! রয়েছেন বাদশাহি নজরেও, নিলামে ৩ দলের টার্গেট এই আগুনে পেসারThree Teams Will Go All Out For This Pacer In IPL 2025 Mega Auction
और पढो »
IPL 2025: ৩১ অক্টোবরই শেষ! ছদিন আগেই হার্দিকের বিরাট ঘোষণা, নীতার সংসারে কি ভাঙনের আগুন?Hardik Pandya Big Announcement Post Creates Stir Before IPL 2025 Mega Auction
और पढो »
ஐபிஎல் 2025 மெகா ஏலம்: எங்கு, எப்போது நடக்கிறது...? வெளியான தகவல்IPL Mega Auction 2025: ஐபிஎல் 2025 மெகா ஏலம் எங்கு, எப்போது நடைபெறும் என்பது குறித்த தகவல்கள் வெளியாகி உள்ளன. அவற்றை இங்கு காணலாம்.
और पढो »
IPL 2025: রইল ১০ দলের খেলোয়াড় ধরা-ছাড়ার তালিকা! চমকের পর চমকে প্রাক নিলাম জমে পুরো ক্ষীরIPL 2025 Mega Auction Probable Retention List For All 10 Teams MI, CSK, RCB, KKR, SRH, DC, LSG, GT, RR, PBKS
और पढो »