IPL 2025 Auction to be held in Riyadh of Saudi Arabia on November 24, 25 ఈసారి ఐపీఎల్ వేలం నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్‌లో నిర్వహించనుంది బీసీసీఐ.
IPL 2025 Auction Dates and Venue in Telugu: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తేదీలు వచ్చేశాయి. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం ఎప్పుడు, ఎక్కడనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..Tragedy Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో కారు బోల్తా ఏడుగురు దుర్మరణం
IPL 2025 Auction Dates and Venue in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 ఆక్షన్ ప్రక్రియపై స్పష్టత వచ్చింది. ఈసారి ఐపీఎల్ వేలం నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్‌లో నిర్వహించనుంది బీసీసీఐ. బీసీసీఐ ఈ విషయంపై అధికారికంగా ప్రకటించకపోయినా వివిధ ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందింది.
ఐపీఎల్ 2025 ఆక్షన్ నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి యేటా నవంబర్, డిసెంబర్ నెలల్లో వేలం నిర్వహిస్తుంటారు. గత ఏడాది ఐపీఎల్ ఆక్షన్ దుబాయ్‌లో జరిగింది. ఈసారి కూడా మధ్య ప్రాచ్య దేశాల్లోనే జరగనుంది. వాస్తవానికి లండన్ లేదా సింగపూర్‌లో నిర్వహించాలని తలపెట్టినా టైమ్ జోన్ ఆధారంగా సౌదీ అరేబియాలో తలపెట్టాలని దాదాపుగా నిర్ణయించారు. బీసీసీఐ, ఐపీఎల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐపీఎల్ 2025 ఆక్షన్ వేదికను దాదాపుగా ఖరారు చేశారు. మొత్తం 10 ఫ్రాంచైజీలకు ఈ మేరకు సమాచారం అందింది.
బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడేందుకు ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. ఒకసారి వేదికపై ప్రకటన వెలువడితే ఆయా ఫ్రాంచైజీలు మిగిలిన ఏర్పాట్లు చేసుకోనున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snake Videocentral election commission
IPL 2025 Auction IPL 2025 Auction Date And Venue BCCI IPL 2025 Auction To He Held In Riyadh IPL 2025 Auction Will Be Held On November 24-25
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் புதிய மாற்றங்கள்! இந்த விதி இனி இருக்காது?IPL 2025 Mega Auction: ஐபிஎல் 2025 மெகா ஏலம் இந்த ஆண்டு இறுதியில் நடைபெற உள்ள நிலையில், ஏலம் தொடர்பான விதிகளில் பல மாற்றங்களை பிசிசிஐ மேற்கொள்ள உள்ளது.
और पढो »
ஐபிஎல் 2025 மெகா ஏலம்: எங்கு, எப்போது நடக்கிறது...? வெளியான தகவல்IPL Mega Auction 2025: ஐபிஎல் 2025 மெகா ஏலம் எங்கு, எப்போது நடைபெறும் என்பது குறித்த தகவல்கள் வெளியாகி உள்ளன. அவற்றை இங்கு காணலாம்.
और पढो »
ஐபிஎல் மெகா ஏலத்தில்... இந்த 3 சீனியர் வீரர்களை யாருமே வாங்க வாய்ப்பில்லை...!IPL 2025 Mega Auction: ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் இந்த மூன்று அனுபவ வீரர்களை எந்த அணிகளும் எடுக்க பெரிதாக ஆர்வம் காட்டாது எனலாம். அவர்கள் குறித்து இதில் விரிவாக காணலாம்.
और पढो »
IPL 2025: मेगा ऑक्शन से पहले बढ़ेगी टीमों की पर्स वैल्यू, जानें अब 1 फ्रेंचाइजी कितने करोड़ कर सकेगी खर्च?IPL 2025 Mega Auction: आईपीएल 2025 के मेगा ऑक्शन से पहले एक रिपोर्ट के हवाले से जानकारी मिली है कि अपकमिंग सीजन में टीमों की पर्स वैल्यू बढ़ने वाली है.
और पढो »
IPL 2025 Mega Auction: भारत में नहीं होगा आईपीएल 2025 मेगा ऑक्शन, बड़ी अपडेट आई सामने!IPL 2025 Mega Auction: IPL 2025 Mega Auction: आईपीएल 2025 के मेगा ऑक्शन की तैयारियां जोरों-शोरों से चल रही है. इस बीच खबर आ रही है कि ये विदेश में आयोजित हो सकता है.
और पढो »
RCB ನಾಯಕನಾಗಿ ರೋಹಿತ್ IPL 2025 ಟ್ರೋಫಿಗೆ ಮುತ್ತಿಡುತ್ತಾರಾ? ಕೊಹ್ಲಿ ಕನಸು ನನಸಾಗುತ್ತಾ?IPL 2025 - RCB : ಭಾರತದ ಸ್ಟಾರ್ ಕ್ರಿಕೆಟಿಗ ರೋಹಿತ್ ಶರ್ಮಾ IPL 2025 ರ ಋತುವಿನಲ್ಲಿ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್ ತಂಡವನ್ನು ತೊರೆಯಲಿದ್ದಾರೆ ಎಂದು ಕ್ರಿಕೆಟ್ ವಲಯಗಳಲ್ಲಿ ಚರ್ಚೆ ನಡೆಯುತ್ತಿದೆ.
और पढो »