Did Congress government target BRS working president KTR full details check here బీఆర్ఎస్ ముఖ్యనేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా.?ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా...?అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..
Target ktr : బీఆర్ఎస్ ముఖ్యనేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా.?ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా...?అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..రాజకీయంగా, ఆర్థికంగా ఆ లీడర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారా. ..?ఇంతకీ రేవంత్ టార్గెట్ చేసిన ఆ లీడర్ ఎవరు..రేవంత్ ఆ లీడర్ నే ఎందుకు టార్గెట్ చేసినట్లు..?7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..
కేటీఆర్ ను రాజకీయంగా , ఆర్థిక వ్యవహారాలపరంగా ఎలా దెబ్బకొట్టాలనే కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది. తెల్లారి లేచింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తుండడంతో ఎలాగైనా కేటీఆర్ నోరు మూయించాలనే దాంతో కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇటీవల జరగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కేటీఆర్ అమెరికా పర్యటన ఉన్న సమయంలో ఇక్కడ ఆయన అనచరులను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కూడా రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ సన్నిహితులైన బడా రియల్టర్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణ ఉంది.దీనిపై ఇప్పటికే కొందరికి రెరా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరిపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అని పొలిటికల్ సర్కిల్ లో వినికిడి. అంతే కాదు గత ప్రభుత్వంలో జరిగిన కొన్న లీజులను కూడా రేవంత్ సర్కార్ రద్దు చేసింది.
అంతే కాదు గత ప్రభుత్వంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసును రీ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉంది. గతంలో ఈ కేసులో కేటీఆర్ పీఏ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఆయన టార్గెట్ గానే ఈ కేసును మళ్లీ తిరగదోడాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. రేవంత్ సర్కార్ ఏర్పడిన కొత్తలో టానిక్ లిక్కర్ షాపుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. టానిక్ లిక్కర్ షాప్ రెన్యువల్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనట్లు తెలుస్తుంది.
మరోవైపు కేటీఆర్ ను లాక్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయి..అసలు రేవంత్ సర్కార్ కేటీఆర్ ను ఎలా డీల్ చేస్తుంది..కాంగ్రెస్ ప్రయత్నాలను కేటీఆర్ ఏ రకంగా డీల్ చేస్తారు..కేటీఆర్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో కాలమే సమాధానం చెబుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Ktr Live Ktr Tweet KTR News Ktr Speech In Assembly Ktr Vs Cm Revanth Reddy Ktr Fun
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »
Telangana Political News: ఆ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి.. వారి ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి..?Sixth Brs Mla Joins Congress What Is The Reason Behind Silenceబీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే చాలామంది ఎమ్మెల్యేలు కొద్ది రోజులపాటు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట.
और पढो »
Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »
Telangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి.
और पढो »
Ranu Mandal: ఓవర్ నైట్ స్టార్ సింగర్‌గా మారిన ఆ యాచకురాలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..! పరిస్థితి మరింత దారుణంRanu Mondal Life: గతంలో ఎక్కడో కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాణు మొండల్.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్‌నైట్ స్టార్ మారిపోయింది. యాచకురాలి నుంచి గాయనిగా మారిన ఆమె.. కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగారు. ముంబైలో లగ్జరీ లైఫ్‌ను అనుభవించారు.
और पढो »
Revanth Vs Owaisi: ఒవైసీ కాలేజీలు నేలమట్టం? హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఇదే..!Revanth Vs Owaisi: రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ని టార్గెట్ చేసాడా.. ? అంతేకాదు ఆయనకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడా అంటే ఔననే సమాధానం వస్తోంది.
और पढो »