Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లి.. షాకింగ్ నిజo రివీల్ చేసిన నటి ?.. అసలూ రూమర్స్‌కు కారణం అదా..?

Tabu समाचार

Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లి.. షాకింగ్ నిజo రివీల్ చేసిన నటి ?.. అసలూ రూమర్స్‌కు కారణం అదా..?
Actress TabuTabu Weddng RumoursTabu Wedding News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Actress tabu: సీనియర్ నటి టబు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు అనేక కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టబు పెళ్లిపై ఆమె సన్నిహితులతో ఆరా తీశారంట.

Actress tabu : సీనియర్ నటి టబు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు అనేక కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టబు పెళ్లిపై ఆమె సన్నిహితులతో ఆరా తీశారంట.సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదుపదుల వయస్సు దాటిన కూడా ఇప్పటికి కూడా నేటి తరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోని విధంగా గ్లామర్ ను మెంటైన్ చేస్తుందని చెప్పుకొవచ్చు.ఇదిలా ఉండగా..కూలీ నెం.1 మూవీతో తెలుగులో నటించే చాన్స్ కొట్టేసిన ఈ భామ..

ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురం మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించారు. అంతే కాకుండా..దృశ్యం 2, నూటబల్ బాయ్ వంటి మూవీస్ లో కూడా నటించారు.గతంలో పలు ఇంటర్వ్యూలలో మూవీలో పాత్రకు అవసరమైతే.. రొమాన్స్ చేసేందుకు రెడీ.. అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. టబు.. గతంలో నాగార్జున, హింది నటుడు అజన్ దేవ గణ్ లతో డేటింగ్ చేసిందని, వీరి మధ్య కొన్నిరోజుల పాటు ప్రేమ వ్యవహారాలను కూడా నడిచాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Actress Tabu Tabu Weddng Rumours Tabu Wedding News Tabu Movies Actress Actress Tabu Marriage Tabu Hot Pics Tabu Family Tabu Actress Actress Tabu Family Bollywood Actress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Divya Sridhar: లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకున్న 37 ఏళ్ల ప్రముఖ నటి, పిక్స్‌ వైరల్‌!Divya Sridhar: లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకున్న 37 ఏళ్ల ప్రముఖ నటి, పిక్స్‌ వైరల్‌!Actor Divya Sridhar Wedding Photos: ఈ మధ్యకాలంలో నటీ నటుల పెళ్లిళ్లు, విడాకులు హఠాత్తుగానే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బుల్లితెర జంట ఒక్కటయింది. 37 ఏళ్ల ఆ నటి 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకుంది
और पढो »

Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Actress Tabu Wedding rumours: నటి టబు చాల ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోతో కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని, తొందలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు ఊపందుకున్నట్టు సమాచారం.
और पढो »

Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
और पढो »

Adah Sharma: సుశాంత్ రాజ్‌పుత్ ఇంట్లో ఏదో శక్తి ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ది కేరళ స్టోరీస్ భామ..Adah Sharma: సుశాంత్ రాజ్‌పుత్ ఇంట్లో ఏదో శక్తి ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ది కేరళ స్టోరీస్ భామ..Sushanth sharma: బాలీవుడ్ నటి అదా శర్మ ఇటీవల ముంబైలోని ఒక ఇంటికి మారారు. గతంలో ఆ ఇంట్లో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఉండేవారని తెలుస్తోంది.
और पढो »

Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »



Render Time: 2025-02-19 03:37:42