Actor Divya Sridhar Wedding Photos: ఈ మధ్యకాలంలో నటీ నటుల పెళ్లిళ్లు, విడాకులు హఠాత్తుగానే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బుల్లితెర జంట ఒక్కటయింది. 37 ఏళ్ల ఆ నటి 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకుంది
Divya Sridhar: లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకున్న 37 ఏళ్ల ప్రముఖ నటి, పిక్స్ వైరల్!
. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రముఖ మలయాళ నటి దివ్య శ్రీధర్ బుధవారం వివాహం చేసుకున్నారు. 37 ఏళ్ల ఈ బుల్లితెర నటి 50 ఏళ్ల క్రిస్ వేణుగోపాల్‌ను వివాహం చేసుకున్నారు. ఇరువురి వివాహం గురువాయూర్‌లో జరిగింది. అయితే, దివ్య శ్రీధర్‌కు ఇది వరకే వివాహం జరిగింది. ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దివ్యకు ఇది రెండో పెళ్లి ఓ సీరియల్ షూటింగ్‌లో వీరికి పరిచయం అయింది. అది కాస్త వారికి ఒక్కటి చేసింది. ఇక దివ్య సీరియల్‌లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తుంది.
Viral Wedding Photos Celebrity Weddings 2024 Divya Sridhar Love Story Actor Marriage News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Actress Tabu Wedding rumours: నటి టబు చాల ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోతో కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని, తొందలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు ఊపందుకున్నట్టు సమాచారం.
और पढो »
Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Ratan Tata: నేను బాగానే ఉన్నాను.. ఆ వార్తలు ఫేక్.. ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. అసలేం జరిగిందంటే..?Ratan tata hospitalized rumours: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైయ్యానని, ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
और पढो »
Actress: ప్రముఖ నటి ప్రైవేట్ వీడియో లీక్.. నెట్టింట దుమారం..!Pakistan actress: సోషల్ మీడియా ఏ వైపు వెళ్తుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇదే విషయం మరోసారి రుజువయ్యింది.
और पढो »
Megastar Chiranjeevi: చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్Megastar Chiranjeevi Wedding Card: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెద్దల సమక్షంలో చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవిని సురేఖ అమ్మగారు చూడడం.. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పడం..
और पढो »
Aditi Rao Hydari: 17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇప్పుడు మరో పెళ్లి..!Aditi Rao Hydari Personal Life: ప్రముఖ బ్యూటీ అదితి రావు హైదరి 17 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే అన్ని చూసేసిన ఈమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగి, ఒక స్టార్ హీరోను ఇంకో పెళ్లి చేసుకుంది.
और पढो »