Megastar Chiranjeevi: చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్

Megastar Chiranjeevi समाचार

Megastar Chiranjeevi: చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్
ChiranjeeviMegastar Chiranjeevi Wedding CardChiranjeevi News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Megastar Chiranjeevi Wedding Card: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెద్దల సమక్షంలో చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవిని సురేఖ అమ్మగారు చూడడం.. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పడం..

Megastar Chiranjeevi : చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్

ఆ తరువాత చిరంజీవిని ఒప్పించి పెళ్లి చేయడం చకచక జరిగిపోయాయి. మరి అప్పట్లో మెగాస్టార్ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి అప్పట్లోనే పాన్ ఇండియా వైడ్‌గా చర్చించుకునేవాళ్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ట తరం తరువాత మొదట చెప్పుకునేది మెగాస్టార్ చిరంజీవి గురించే. మన దేశంలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు మెగాస్టారే కావడం విశేషం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Megastar Chiranjeevi Wedding Card Chiranjeevi News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »

Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..Chenchalamma Real Life Photos Viral: మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్‌కు ఆధరణ బాగా పెరిగింది. దీనికి అసలు కారణం అందులో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌.
और पढो »

Viral Video: ఏంది తాత ఇది.. ?.. 70 ఏళ్ల పెద్దాయనను పెళ్లి చేసుకున్న .. 20 ఏళ్ల పడుచమ్మాయి.. వీడియో వైరల్..Viral Video: ఏంది తాత ఇది.. ?.. 70 ఏళ్ల పెద్దాయనను పెళ్లి చేసుకున్న .. 20 ఏళ్ల పడుచమ్మాయి.. వీడియో వైరల్..Old man marries teen girl: 70 ఏళ్ల వృద్ధుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం.. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏంసాధిస్తావ్ తాత.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు.
और पढो »

Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Different Love Story: ప్రేమ గుడ్డిదని చెబుతారు. అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పలేం. ఇటీవల చాలా వింత ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ప్రేమ కథే ఇది. 29 ఏళ్ల ఓ బ్యూటీ తన ఇంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల వంట మనిషినే ప్రేమించి వివాహం చేసుకుంది.
और पढो »

Insta Reels: ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబంInsta Reels: ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబంFamily Of Three Killed While Making Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్‌ పిచ్చిలో పడి లోకంలో మునిగి ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రైలు పట్టాలపై ఊహించని రీతిలో కుటుంబం మృత్యువాత పడింది.
और पढो »

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధంది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.
और पढो »



Render Time: 2025-02-22 01:01:00