Aditi Rao Hydari Personal Life: ప్రముఖ బ్యూటీ అదితి రావు హైదరి 17 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే అన్ని చూసేసిన ఈమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగి, ఒక స్టార్ హీరోను ఇంకో పెళ్లి చేసుకుంది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగ్ , పెళ్లిళ్లు ఆపై విడాకులు.. అత్యంత సహజంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎప్పుడు డేటింగ్ చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారో తెలియదు. కొంతమంది ప్రేమలో పడి వివాహం చేసుకుంటే.. ఇంకొంతమంది ప్రేమలోనే విడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది చిన్న వయసులోనే పెళ్లి, పెటాకులు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ తరువాత ఒక వయసుకు వచ్చిన తర్వాత మళ్లీ పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరి కూడా ఒకరు.
ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపిన ఈమె పలుచోట్ల అతడితో కలిసి కనిపించింది. దీంతో మీడియా కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.ఇక మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త వహించారు ఈ జంట. ఇదిలా ఉండగా మహాసముద్రం సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ అప్పటి నుంచే ప్రేమలో పడ్డారని సమాచారం.
Aditi Rao Hydari Biography Aditi Rao Hydari Husband Aditi Rao Hydari Family
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
రతన్ టాటా ప్రేమ కథ: ఎందుకు బ్యాచిలర్‌గా ఉన్నారంటే?దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరం నుండారు.
और पढो »
Sumanth: రెండో పెళ్లి చేసుకోనున్న అక్కినేని సుమంత్.. వధువు ఎవరంటే..!Sumanth Second Marriage: ప్రముఖ హీరో సుమంత్ తన భార్య కీర్తి రెడ్డి నుంచి విడిపోయి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. మొదటిసారి తాము విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
और पढो »
Salman Khaan: పెళ్లి కాని సల్మాన్ ఖాన్ కోట్లాది ఆస్తులకు వారసుడెవరో తెలుసా?Salman Khaans Property Worth Value Shocking: భారత సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆస్తులకు వారసుడు ఎవరో అనే చర్చ జరుగుతోంది. అతడి వేలాది కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
और पढो »
Lucky Girls Zodiac Signs: ఈ రాశిల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, పక్క కోటీశ్వరులు అవ్వడం ఖాయం!Lucky Girls Zodiac Signs: ఈ క్రింది రాశి కలిగిన అమ్మాయిలను వివాహం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయ జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కొందరికి అయితే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
और पढो »
Samantha: చైతూకి నోటీసులు పంపిన సమంత.. కారణం అదే!Samantha vs Naga Chaitanya: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్.. అవుతున్న వార్త నాగచైతన్యది అని చెప్పాలి. అందుకు ముఖ్య కారణం కొద్దిరోజుల క్రితమే సమంతకు విడాకులు ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు శోభితతో పెళ్లికి సిద్ధం కావడం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి జరగనున్న నేపథ్యంలో..
और पढो »
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »