Sumanth Second Marriage: ప్రముఖ హీరో సుమంత్ తన భార్య కీర్తి రెడ్డి నుంచి విడిపోయి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. మొదటిసారి తాము విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
మరోపక్క త్వరలో సుమన్ పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అక్కినేని హీరో సుమంత్.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. హీరోగా ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని, ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు.. ఎదురవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు.. చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో చాలామంది వివాహం జరిగి.. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంటే.. ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతారు.
ఈ ఇంటర్వ్యూలోనే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి కదా అని ఈ హీరోని అడగా.. సుమంత్ మాట్లాడుతూ.. “గత వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. మరి భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో.. తెలియదు,” అంటూ సమాధానమిచ్చాడు. “కీర్తి రెడ్డికి కూడా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను తాను కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే మా వివాహం జరిగినప్పుడు మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేకపోవడం వల్లే మేము విడిపోయాము. మేము విడిపోవడానికి అదొక్కటే ప్రధాన కారణం.
Hero Sumanth Second Marriage Sumanth Second Marriage Photos Sumanth
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ANR Vs Chiranjeevi: అప్పట్లో ఏఎన్నార్ ను నవ్వుల పాలు చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఇదే..ANR Vs Chiranjeevi: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ చలన చిత్ర పురస్కారంతో సత్కరించారు అక్కినేని వారసులు. ఈ సందర్భంగా అప్పట్లో చిరు వల్ల ఏఎన్నార్ ఎలా నవ్వుల పాలు అయ్యారనే విషయాన్ని అక్కినేని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
और पढो »
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్.. అక్కినేని అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శోభితా.. అసలు స్టోరీ ఏంటంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళి పాళ ఈ మధ్య తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, ఆమె సమంతాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
और पढो »
Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Singer Sunitha: మూడో పెళ్లికి రెడీ అయిపోయిన సింగర్ సునీతా.. రామ్ వీరపనేనితో గొడవలు.. ఆ యూట్యూబరే కారణమా..?Singer Sunitha ramveerapaneni: సింగర్ సునీతాకు ఆమె రెండో భర్త రామ్ వీరపనేనికి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
और पढो »
Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడుGrand Son Killed His Grand Mother: కేవలం రూ.50 కోసం సొంత అమ్మమ్మను అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండో అంతస్తు నుంచి కిందకు తోసి మనవడు అంతమొందించాడు.
और पढो »
Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
और पढो »