Union Budget 2024: ఉద్యోగులకు శుభవార్త, స్టాండర్డ్ డిడక్షన్ 1 లక్ష రూపాయలకు పెరగనుందా

Budget 2024 समाचार

Union Budget 2024: ఉద్యోగులకు శుభవార్త, స్టాండర్డ్ డిడక్షన్ 1 లక్ష రూపాయలకు పెరగనుందా
Standard DeductionStandard Deduction LimitUnion Budget 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Union Budget 2024 Updates good news for all employees standard deduction 2024 సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు.

Union Budget 2024 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.British PM House Pics: ఇళ్లు కాదు.. రాజభవనం.. బ్రిటన్ ప్రధాని ఇంటి పిక్స్ చూశారా..!

Union Budget 2024: బడ్జెట్ అనగానే సామాన్యుల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశిస్తుంటారు. ముఖ్యంగా వేతన జీవులు ప్రభుత్వం నుంచి చాల వరకూ మినహాయింపులుంటాయని భావిస్తుంటారు. ట్యాక్స్ పేయర్లు ప్రస్తుతం రానున్న బడ్జెట్‌లో చాలా అంచనాలు పెట్టుకున్నారు. 2024 సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ట్యాక్స్ పేయర్లకు ఈసారి బడ్జెట్‌లో తప్పకుండా ప్రయోజనం ఉండేలా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్‌లో సాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచవచ్చని భావిస్తున్నారు. 2018లో స్టాండర్డ్ డిడక్షన్ 40 వేలుగా నిర్ణయించారు.

స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా విన్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న 50 వేలతో ట్యాక్స్ పేయర్లకు ఓ మాదిరి ప్రయోజనాలు అందుతున్నాయి. రానున్న బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్‌ను 1 లక్ష రూపాయలకు పెంచవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.అంటే వేతన జీవులకు లభించే మినహాయింపు, దీనికింద ఉద్యోగులు ఎలాంటి ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేదు. మీ ఆదాయంలో ఏడాదికి 50 వేల రూపాయలను ట్యాక్స్ లెక్కించేటప్పుడు మినహాయించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఈ మినహాయింపు అందుబాటులో ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Standard Deduction Standard Deduction Limit Union Budget 2024 Union Finance Minister Nirmala Sitaraman Tax Payers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం8th Pay Commission updates, central government likely to increase basic salary కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు.
और पढो »

Budget 2024: சேமிப்பு கணக்கு வைத்திருப்பவர்களுக்கு பட்ஜெட்டில் மிகப்பெரிய பரிசு, வரி விலக்குBudget 2024: சேமிப்பு கணக்கு வைத்திருப்பவர்களுக்கு பட்ஜெட்டில் மிகப்பெரிய பரிசு, வரி விலக்குUnion Budget 2024: இந்த பட்ஜெட்டில் நிதியமைச்சர் நிர்மலா சீதாராமன் வரி செலுத்துவோருக்கு பல சலுகைகளை வழங்கக்கூடும் என கூறப்படுகின்றது.
और पढो »

Budget 2024: அரசு ஊழியர்கள், சம்பள வர்க்கம், நடுத்தர மக்களின் முக்கிய எதிர்பார்ப்புகள்Budget 2024: அரசு ஊழியர்கள், சம்பள வர்க்கம், நடுத்தர மக்களின் முக்கிய எதிர்பார்ப்புகள்Union Budget 2024: சம்பள வர்க்கத்தினர், நடுத்தர வர்க்க மக்கள், மத்திய அரசு ஊழியர்கள், வர்த்தகர்கள், வரி செலுத்துவோர் என பலருக்கும் பல வித எதிர்பார்ப்புகள் உள்ளன.
और पढो »

Union Budget 2024: केंद्रीय बजट 2024-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाबUnion Budget 2024: केंद्रीय बजट 2024-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाबUnion Budget 2024: केंद्रीय बजट 2025-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाब
और पढो »

Union Budget 2024: केंद्रीय बजट 2025-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाबUnion Budget 2024: केंद्रीय बजट 2025-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाबUnion Budget 2024: केंद्रीय बजट 2025-25 कब पेश होगा? आइए जानते हैं बजट से जुड़े कुछ अहम सवालों के जवाब
और पढो »

ಹಳೆಯ ಪಿಂಚಣಿ ಯೋಜನೆ,ತೆರಿಗೆ ವಿನಾಯಿತಿ, 8ನೇ ವೇತನ ಆಯೋಗ ಜಾರಿ ಸೇರಿದಂತೆ ಬಜೆಟ್ ಮೇಲೆ ಜನ ಸಾಮಾನ್ಯರ ನಿರೀಕ್ಷೆಗಳುಹಳೆಯ ಪಿಂಚಣಿ ಯೋಜನೆ,ತೆರಿಗೆ ವಿನಾಯಿತಿ, 8ನೇ ವೇತನ ಆಯೋಗ ಜಾರಿ ಸೇರಿದಂತೆ ಬಜೆಟ್ ಮೇಲೆ ಜನ ಸಾಮಾನ್ಯರ ನಿರೀಕ್ಷೆಗಳುUnion Budget 2024 Expectations: ಹಳೆಯ ತೆರಿಗೆ ಪದ್ಧತಿ ಅಡಿಯಲ್ಲಿ ಆದಾಯ ತೆರಿಗೆ ಸ್ಲ್ಯಾಬ್‌ಗಳಿಗೆ ಹೊಂದಾಣಿಕೆಗಳು ಅಥವಾ ಹೊಸ ತೆರಿಗೆ ಪದ್ದತಿಯಂತೆ ತೆರಿಗೆ ವಿನಾಯಿತಿ ಮಿತಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚಳವಾಗಬಹುದು.ಇದು ವಿವಿಧ ಆದಾಯ ಗುಂಪುಗಳಿಗೆ ಪ್ರಯೋಜನವನ್ನು ನೀಡುತ್ತದೆ.
और पढो »



Render Time: 2025-02-16 11:29:57