Union Budget 2024 25 Will Be Reduce Price Of Smartphones: కేంద్ర బడ్జెట్‌లో యువతకు తీపి కబురు ఉండబోతుందా? స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో ధరల తగ్గుదల ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!
ప్రజలంతా కేంద్ర బడ్జెట్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమకు బడ్జెట్‌లో ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అని వేచి చూస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే దృష్టి ఉంటుంది. గ్యాడ్జెట్ల ధరలు ఏమైనా తగ్గుతాయా? అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. బడ్జెట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం ఏమైనా తగ్గుతుందా.. రాయితీలు ఏమైనా లభిస్తాయా? అని టెక్ ప్రియులు లెక్కలు వేసుకుంటున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ని పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విదేశాల్లో విక్రయించినప్పుడు కూడా భారతదేశ ఉత్పత్తులను అత్యుత్తమంగా పరిగణించడం కేంద్ర పథకం లక్ష్యం. పీఎల్‌ఐ పథకం కింద పరిశ్రమలు పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. ఇంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు కూడా ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయాలు ఉంటాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.RRB JE Recruitment 2024Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?
Union Budget 2024 25 Smartphones Nirmala Sitharaman IT Products Electric Gadgets Electrical Productions IT Sector Union Budget Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »
budget 2024 expectations: బడ్జెట్‌లో బంపర్ ఆఫర్.. వారికి ట్రైన్ టిక్కెట్ ధరలు భారీగా తగ్గించే అవకాశం..?Train Ticket Price concession In Budget: సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ.
और पढो »
Budget 2024: బడ్జెట్‌లో బంపర్ ఆఫర్.. వారికి ట్రైన్ టిక్కెట్ ధరలు భారీగా తగ్గించే అవకాశం..?Train Ticket Price concession In Budget: సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ.
और पढो »
Xiaomi 14 Price: రూ.6,098కే అదిరిపోయే Xiaomi 14 మొబైల్.. ఫీచర్ చూస్తే ఆశ్చర్యపోతారు!Get Xiaomi 14 Mobile For Rs.6,098 On Amazon అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన ఓ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.6,098కే లభిస్తోంది.
और पढो »
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. బడ్జెట్‌లో ఊహించని జాక్‌పాట్..?8th Pay Commission Latest News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి చేరడంతో తదుపరి పెంపు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
और पढो »
DA Hike Latest Updates: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్7th Pay Commission News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డబుల్ జాక్‌పాట్ రానుందా..? డీఏ పెంపుతోపాటు కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల డీఏను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
और पढो »