Union Finance minister Nirmala Sitharaman clarity on 15 thousand crores funds Union Budget 2024 Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో అందరూ ఆనందపడ్డారు
Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతపై అంతా సానుకూల స్పందనే ఎదురైంది. కూటమి ప్రభుత్వం గొప్పగా అభివర్ణించుకుంది. ఇక రాజధాని రూపు రేఖలు మారతాయనే అంచనాలు వేసుకున్నారు. ఈలోగా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Smita Sabharwal: స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్.. మండిపడుతున్న అడ్వకేట్స్ , ప్రొఫెసర్ లు.. కారణం ఇదే..
Union Budget 2024 Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో అందరూ ఆనందపడ్డారు. ఏపీకు తగిన ప్రాధాన్యత దక్కిందని అందరూ భావించారు. కానీ బడ్జెట్ అనంతరం నిర్మలా సీతారామన్ ఆ నిధుల గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచనలో పడేశాయి.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం త్వరగా పూర్తి చేస్తామని చెప్పడంతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు తగిన నిధులు కేటాయించి చర్యలు తీసుకొంటామనడం, ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామనడం వంటి అంశాలతో బడ్జెట్ లో మంచి ప్రాధాన్యత లభించినందుకు ఆనందపడ్డారు. కానీ బడ్జెట్ అనంతరం నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. ఏపీకు కేటాయించిన 15 వేల కోట్లపై ఆమె స్పష్టత ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఎలా చెల్లించాలనేది చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తిరిగి చెల్లించగలుగుతుందా లేదా అనేది తరువాత చర్చిస్తామన్నారు. ఏదేమైనా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా మాత్రమే తీసుకుంటున్నామన్నారు. రాజధాని లేకుండానే పదేళ్లు గడిచిపోయాయన్నారు. దేశంలో ఒక రాష్ట్రమనేది ఉంటే రాజధాని తప్పకుండా ఉండాలన్నారు. ఈ పరిస్థితికి కారకులు ఎవరనే అంశం జోలికి వెళ్లదల్చుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.
Union Budget 2024 Updates Finance Minister Nirmala Sitharaman 15 Thousand Crores For Ap Capital Development 15 Thousand Crores Allotted In Budget 2024 For Ap Nirmala Sitharaman Clarity On 15 Thousand Crores
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Union Budget 2024 Updates: నిర్మలమ్మ పద్దుతో ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏవి తగ్గనున్నాయిUnion budget 2024 updates know which things become costlier and which are cheaper Union Budget 2024 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
और पढो »
Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపుUnion Budget 2024 Updates finance minister Nirmala sitaraman announced 15 thousand crores కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత దక్కింది.
और पढो »
Union Budet 2024: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి గుడ్ న్యూస్..వెనకబడిన ఆ జిల్లాలకు ప్రతేక ప్యాకేజీUnion Budet 2024:ఏపీ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయాన్ని అందించింది. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »
Union Budget 2024 Live Updates: కేంద్ర బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..?Union Budget 2024 Live Updates: కేంద్ర బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..?
और पढो »
Union Budget 2024 Live Updates: മുദ്ര ലോണ് ഇരട്ടിയാക്കി ആന്ധ്രയ്ക്കും ബിഹാറിനും വാരിക്കോരി പദ്ധതികള് (LIVE)Union Budget 2024 Live Updates: മുദ്ര ലോണ് ഇരട്ടിയാക്കി ആന്ധ്രയ്ക്കും ബിഹാറിനും വാരിക്കോരി പദ്ധതികള് (LIVE)
और पढो »
Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?
और पढो »