July 3 Unlucky Zodiac Sign 2024 Prediction Full Details ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కూడా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి గ్రహంతో పాటు కుజ గ్రహాలు ఒకే రాశులు సంయోగం చేయబోతున్నాయి.
July Unlucky Zodiac Sign 2024 : ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కూడా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి గ్రహంతో పాటు కుజ గ్రహాలు ఒకే రాశులు సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
: ప్రతి గ్రహం కాలానికి అనుగుణంగా గ్రహ సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు ఒకే నక్షత్రంలో లేదా రాశిలో కలుస్తాయి. ఇలా కలవడానికి జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అని అంటారు. గ్రహాలు సంయోగం చేసినప్పుడు మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే గ్రహాలకు పాలకుడిగా భావించే కుజుడు జులైలో వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే బృహస్పతి గ్రహం కూడా అదే రాశిలో ఉండడం వల్ల రెండు గ్రహాల సంయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా శుభ సూచిక లా భావించే అంగారక గ్రహం ఉగారాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశుల వారిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కుజుడు మేషరాశిలో ఉన్నాడు. జులై 12వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే గతంలో నిలిచిపోయిన పనులను తొందరగా పూర్తవుతాయి. ఎప్పటినుంచో అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. కానీ ఈ రెండు గ్రహాలు జాతకంలో అశుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన సమస్యలు రావచ్చు.
కన్యా రాశి వారిపై కూడా ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. దీంతోపాటు కష్టపడితే తప్ప ఎలాంటి ఫలితాలను పొందే అవకాశాలు లేవు.. అలాగే అధికంగా ఖర్చులు పెరగడం కారణంగా ఆర్థికంగా కూడా కాస్త సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక ఖర్చులు నివారించుకోవడం చాలా మంచిది ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
Zodiac Sign 2024 Unlucky Zodiac Sign Unlucky Zodiac Signs In 2024 Most Unlucky Zodiac Sign
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గుడ్‌న్యూస్.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Railway Recruitment 2024: ఈ రిక్రూట్మెంట్ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
और पढो »
Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..Jupiter transit: గురు గ్రహం బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.
और पढो »
Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?Gajakesari Yoga effect: కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులు కల్గజేస్తాయి. వీటి వల్ల ఏ పనిచేసిన కూడా కలసి వస్తుంది. తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.
और पढो »
Venus Transit 2024: రేపటి నుంచి ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే.. లాభాలే లాభాలు..3 Zodiac Signs Will Get Huge Money, Wealth And Profits In Business From Tomorrow జూన్ 12వ తేదీన కొన్ని రాశుల వారి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శుక్ర గ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »
Mars Transit 2024: 45 రోజుల తర్వాత అంగారకుడిలో మార్పులు.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే!Due To Mars Transit, 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth From June To July జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »
Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..Tripushkar Yoga On June 14, 3 Zodiac Signs Will Get Huge Amount Of Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.
और पढो »