Uttar Pradesh: ఉత్తర‎ప్రదేశ్‎లో భారీ ఎన్‎కౌంటర్ ..ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులు హతం

Terrorists Killed In UP समाचार

Uttar Pradesh: ఉత్తర‎ప్రదేశ్‎లో భారీ ఎన్‎కౌంటర్ ..ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులు హతం
UP Police EncounterPilibhit Police EncounterIndia News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ తర్వాత, ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు ఎకె 47 రైఫిల్స్, రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో కాట్రిడ్జ్‌లు రికవరీ చేసుకున్నారు.

యూపీలో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని పోలీసు పోస్ట్‌పై గ్రెనేడ్/బాంబు విసిరిన ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్ పోలీసులు, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం వారి నుండి రెండు AK 47 రైఫిల్స్, రెండు గ్లాక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. పిలిభిత్‌లోని పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

2. వీరేంద్ర సింగ్ అలియాస్ రవి, రంజిత్ సింగ్ అలియాస్ జీత కుమారుడు, సుమారు 23 సంవత్సరాలు, అగావాన్, పోలీస్ స్టేషన్, గురుదాస్‌పూర్ జిల్లా, పంజాబ్ నివాసి 3. జసన్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్, సుమారు 18 సంవత్సరాలు, గ్రామ నివాసి నిక్కా సుర్, పోలీస్ స్టేషన్ కలనౌర్, గురుదాస్‌పూర్ జిల్లా Year End 2024 IPOs: అదరగొట్టిన ఐపీఓలు..ఇన్వెస్టర్ల నుంచి అదిరే రెస్పాన్స్..90 సంస్థల నుంచి లక్షల కోట్ల నిధుల సేకరణ-sponsored Khalistan Zindabad Force terror module, a joint operation of UP Police and Punjab Police has led to an encounter with three module members who fired at the police party.ఘటనకు సంబంధించిన పంజాబ్ డీజీపీ వివరించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

UP Police Encounter Pilibhit Police Encounter India News Telugu News Latest News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Encounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter with Naxalites in Narayanpur: ఛత్తీస్‎గఢ్ లోని అబుజ్‌మద్‌లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
और पढो »

విద్యార్థులకు శీతాకాలపు సెలవులువిద్యార్థులకు శీతాకాలపు సెలవులుభారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యంగా మధ్యప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లో స్కూళ్లకు శీతాకాలపు సెలవులు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ లో రెండు వారాలు, మిగిలిన రాష్ట్రాల్లో వారం పది రోజులు సెలవులు ఉంటాయి.
और पढो »

Samsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్‌లో కొనండిSamsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్‌లో కొనండిసంగ్రాం గాలక్సీ A15 5G సెల్ఫొన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »

AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇందులో మందుబాబుల ప్రాముఖ్యతను కొట్టిపారేయలేము.
और पढो »

यूपी की बड़ी खबरें: मेरठ के पॉलीथिन फैक्ट्री में लगी भीषण आग, फायर ब्रिगेड की 3 गाड़ियों ने पाया काबूयूपी की बड़ी खबरें: मेरठ के पॉलीथिन फैक्ट्री में लगी भीषण आग, फायर ब्रिगेड की 3 गाड़ियों ने पाया काबूUttar Pradesh Live News & Updates Uttar Pradesh Uttar Pradesh Political News Uttar Pradesh Hindi News lucknow prayagraj varanshi kanpur meerut News
और पढो »

Maoists Killed: ములుగులో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల హతం..Maoists Killed: ములుగులో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల హతం..Maoists Killed In Mulugu District: మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులను హతమయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-16 11:22:15