విద్యార్థులకు శీతాకాలపు సెలవులు

Eduction समाचार

విద్యార్థులకు శీతాకాలపు సెలవులు
WINTER VACATIONSCHOOL HOLIDAYSTUDENTS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

భారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యంగా మధ్యప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లో స్కూళ్లకు శీతాకాలపు సెలవులు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ లో రెండు వారాలు, మిగిలిన రాష్ట్రాల్లో వారం పది రోజులు సెలవులు ఉంటాయి.

Winter School Days: విద్యార్థులకు సెలవులు అంటే పండగ లాంటి వార్త ఈ మధ్యకాలంలో స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి.. అయితే మరోసారి ప్రభుత్వం విద్యార్థులకు శీతాకాలపు సేవలను ప్రకటించింది. అది ఎప్పటి నుంచి ఎక్కడ ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.భారీ వర్షాలు నేపథ్యంలో ఇటీవల భారీగానే స్కూల్లకు సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా పండుగలు వంటి ప్రత్యేక దినాల్లో కూడా సెలవులు వస్తూనే ఉన్నాయి. అయితే మరోసారి స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. శీతాకాలపు సెలవులు ప్రకటించింది.

సాధారణంగా ఈ శీతాకాలపు సెలవులు అంటే ఉత్తరప్రదేశ్‌లో రెండు వారాలు ఇస్తారు. ఈ నెలలో డిసెంబర్ 31 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఈ శీతాకాలపు సెలవులు కొనసాగుతాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో వారం పది రోజులు ఈ శీతాకాలపు సెలవులు ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా చెన్నైలో కూడా భారీ వర్షాలు నేపథ్యంలో అక్కడి స్కూలుకు సెలవులు ప్రకటిస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూలు ఏకంగా వారం రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

WINTER VACATION SCHOOL HOLIDAY STUDENTS GOVERNMENT INDIA

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Schools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులుSchools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులుAgain Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్‌ న్యూస్‌ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం.
और पढो »

School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday In Telangana Today: విద్యార్థులకు సెలవు వచ్చిందంటే పండగే. అయితే, తెలంగాణలోని విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌ ప్రధానంగా ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది.
और पढो »

Telangana: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!Telangana: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్‌ గుడ్‌న్యూస్‌ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు ప్రభుత్వం ప్రకటించింది.
और पढो »

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. డిసెంబర్‌ నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్నో తెలుసా?School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. డిసెంబర్‌ నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్నో తెలుసా?School Holidays In December: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త. స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు రానున్నాయి. నవంబర్‌ మాసం గడిచిపోయింది. డిసెంబర్‌ నెలలో ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు రానున్నాయి.
और पढो »

School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Holidays 2025: ఏపీలో వచ్చే ఏడాది 44 సెలవులు, జాబితా విడుదలHolidays 2025: ఏపీలో వచ్చే ఏడాది 44 సెలవులు, జాబితా విడుదలAP Government Declared Holidays list 2025 check the genreal and optional holidays Holidays 2025: ఆదివారాలు కాకుండా ప్రతి నెలా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. ప్రతి ఏటా సెలవుల్ని ముందే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంటుంది.
और पढो »



Render Time: 2025-02-19 20:07:38