School Holidays In December: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త. స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు రానున్నాయి. నవంబర్ మాసం గడిచిపోయింది. డిసెంబర్ నెలలో ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు రానున్నాయి.
ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. అంతేకాదు దసరా సందర్భంగా దాదాపు 13 రోజులు సెలవులు వచ్చాయి. అంతేకాదు దీపావళి సందర్భంగా మరో రెండు రోజులు కొన్ని స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. రెండు నెలలుగా స్కూళ్లకు భారీగా సెలవులు వస్తున్నాయి. అయితే, డిసెంబర్ నెలలో కూడా విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త అని చెప్పాలి.
ఇక మిగతా ఆదివారం, రెండో శనివారం ఉండనే ఉన్నాయి. డిసెంబర్ 6వ తేదీ కూడా కొన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఇది కాకుండా వర్షాల నేపథ్యంలో ప్రాంతాలను బట్టి స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్నా తుఫాను నేపథ్యంలో కూడా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని ఐఎండీ సూచించింది. దీంతో నేటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఇవ్వచ్చు.
December Holidays AP Telangana Holidays School Vacation 2024 December Break Christmas Holidays
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »
School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holiday for 6 days: రెండు నెలల నుంచి విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు తుఫాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీగానే సెలవులు వచ్చాయి. ఎందుకంటే వరుసగ 6 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
और पढो »
Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Saturday bank holiday: నవంబర్ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
और पढो »
AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్ టెస్ట్‌పై బిగ్ క్లారిటీ..AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
और पढो »