School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే

School Holiday 2024 समाचार

School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే
Schools Remains Closed In UPSchools Remains Closed In DelhiSchools Remains Closed In Haryana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Schools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...

School Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మొన్న అంటే నవంబర్ 18 నుంచి వరుసగా పాఠశాలలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ సెలవులుంటాయి. ఈ సెలవులు ఎక్కడ, ఎందుకనే వివరాలు తెలుసుకుందాం.Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..

School Holidays 2024: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్ని పురస్కరించుకుని యూపీ, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ, హర్యానాలో కూడా స్కూళ్లకు సెలవులిచ్చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని 1-5 వ తరగతి విద్యార్ధులకు స్కూళ్లకు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఓ వైపు ఎన్నికలు మరోవైపు కాలుష్యం కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అటు అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ సహా అన్ని స్కూళ్లకు ఇవాళ నవంబర్ 20న సెలవులిచ్చారు.

ఇక రాజస్థాన్‌లోని ఖైర్తాన్, తిజారా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకూ నవంబర్ 20 అంటే ఇవాళ్టి నుంచి నవంబర్ 23 వరకూ సెలవులిచ్చేశారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో నవంబర్ 19 నుంచి నవంబర్ 23 వరకూ 12 వ తరగతి వరకూ అందరికీ అంటే స్కూల్స్, కళాశాలలకు కాలుష్యం కారణంగా సెలవులిచ్చారు. భీవాని ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు 5 వ తరగతి వరకూ నవంబర్ 19 నుంచి నవంబర్ 23 వరకూ సెలవులిచ్చారు. ఇక పానిపట్ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు 5వ తరగతి వరకూ ఇప్పటికే నిరవధిక సెలవులిచ్చేశారు.

రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ, నోయిడాలో 12వ తరగతి వరకూ స్కూల్స్, కాలేజెస్‌కు సెలవులిచ్చారు. తిరిగి ఎప్పుడు తెరిచేది తరువాత ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ విధానంలో తరగతులు జరుగుతున్నాయి. ఫరియాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడాలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు ఎన్నికలు, అటు కాలుష్యం ప్రభావంతో విద్యా సంస్థలకు నిరవధికంగా మూతపడ్డాయి. ఢిల్లీ, నోయిడా, హర్యానాలో అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా పనిచేయడం లేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Schools Remains Closed In UP Schools Remains Closed In Delhi Schools Remains Closed In Haryana Schools Remains Closed In Punjab BY Election

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »

Naraka chathurdashi 2024: నరక చతుర్దశి ఎప్పుడు? ఆకస్మిక మరణాల సంభవించకుండా యమ దీపం ఏ సమయంలో వెలిగించాలి?Naraka chathurdashi 2024: నరక చతుర్దశి ఎప్పుడు? ఆకస్మిక మరణాల సంభవించకుండా యమ దీపం ఏ సమయంలో వెలిగించాలి?Naraka chathurdashi 2024: దీపావళి ఈ నెల అక్టోబర్‌ 31వ తేదీన రానుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాధిలో నవంబర్‌ 1వ తేదీనా కూడా జరుపుకుంటారు.
और पढो »

Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు
और पढो »

Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Saturday bank holiday: నవంబర్‌ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్‌ 15 గురునానక్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
और पढो »

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holiday for 6 days: రెండు నెలల నుంచి విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు తుఫాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీగానే సెలవులు వచ్చాయి. ఎందుకంటే వరుసగ 6 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Rain Alert: మళ్లీ అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు రానున్న 4 రోజులు భారీ వర్షాలుRain Alert: మళ్లీ అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు రానున్న 4 రోజులు భారీ వర్షాలుAp and Telangana Weather Forecast low pressure in bay of bengal నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 13:42:14