Naraka chathurdashi 2024: దీపావళి ఈ నెల అక్టోబర్ 31వ తేదీన రానుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాధిలో నవంబర్ 1వ తేదీనా కూడా జరుపుకుంటారు.
Naraka chathurdashi 2024: నరక చతుర్దశి ఎప్పుడు? ఆకస్మిక మరణాల సంభవించకుండా యమ దీపం ఏ సమయంలో వెలిగించాలి?
అయితే, నరక చతుర్దశి కూడా అక్టోబర్ 31వ తేదీన రానుంది. ఈరోజు ఏం చేయాలి తెలుసుకుందాందీపావళికి ముందు వచ్చే రోజున చతుర్దశి రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 అక్టోబర్ 30 బుధవారం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 2:49 నిమిషాల వరకు ఉంటుంది. అయితే, అక్టోబర్ 31వ తేదీనే నరక చతుర్దశి జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం లేవగానే తైల అభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు సాయంత్రం సమయంలో ఉల్కా ప్రదర్శనం కూడా చేస్తారు.
Diwali Preparations Diwali Rituals Naraka Chaturdashi Significance October 31 Diwali Celebrations
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Navaratri 2024: నవరాత్రుల్లో కన్యా పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?Shardiya Navratri Kanya Puja 2024: శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. ఈ రోజుల్లో దుర్గా మాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయి.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »
Dussehra Ayudha puja 2024: ఆయుధ పూజ మూహుర్తం ఎప్పుడు..?.. ఇలా పూజిస్తే బిజినెస్‌లో లాభాలు.. డబుల్ ట్రిబుల్ అవుతాయి..Ayudha puja 2024: నవరాత్రులలో ఆయుధ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతుంటారు. మనం ఏ పనిచేసి డబ్బులు సంపాదిస్తామో అదే మనకు ఆయుధమని చెప్తుంటారు.
और पढो »
Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Kubera Yogam: 62 ఏళ్ల తర్వాత ధనత్రయోదశి వేళ కుబేర యోగం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాటు, అఖండ ధనయోగం..Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ కుబేర యోగం ఏర్పడనుంది.
और पढो »
Parsley Tea: పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఈ టీ ప్రతిరోజు తాగండి..!Parsley Tea Recipe: కొత్తిమీర కేవలం వంట్లో రుచికి మాత్రమేకాకుండా ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు పీరియడ్స్ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
और पढो »