Navaratri 2024: నవరాత్రుల్లో కన్యా పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Navratri 2024 समाचार

Navaratri 2024: నవరాత్రుల్లో కన్యా పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
Kanya Pujan 2024Kanya PujanNavratri Kanya Pujan 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Shardiya Navratri Kanya Puja 2024: శారదీయ నవరాత్రులు అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమైంది. ఈ రోజుల్లో దుర్గా మాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయి.

Navaratri 2024: నవరాత్రుల్లో కన్యా పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

నవమితో ఈ పూజలు పూర్తవుతాయి. అయితే, నవమి రాత్రుల్లో అష్టమి, నవమికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈరోజుల్లో కన్యా పూజ నిర్వహిస్తారు.హిందూ పురాణాల ప్రకారం కన్యా పూజ లేనిదే నవరాత్రి పూజ పూర్తికాదు. ఈ రోజు ఇంటికి బాలికలను పిలిచి వారిని అలంకరించి ప్రసాదాన్ని కూడా తినిపిస్తారు. వారి నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఈ పూజకు తొమ్మిది మంది బాలికలను ఇంటికి పిలుస్తారు. వీరు నవదుర్గాలుగా భావించి పూజలు చేస్తారు. ఇలా పూజించడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. దీంతో ఇంట్లో దరిద్రం కూడా తొలగిపోతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kanya Pujan 2024 Kanya Pujan Navratri Kanya Pujan 2024 Kanya Pujan In Navratri

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »

Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Air Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటేAir Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటేDGCA green signal for vertiports tules air taxis going to start soon in india ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు.
और पढो »

Teachers Day 2024: రేపు టీచర్స్‌ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..Teachers Day 2024: రేపు టీచర్స్‌ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..Teacher s Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్‌ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్‌ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి.
और पढो »



Render Time: 2025-02-19 12:57:57