Parsley Tea: పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఈ టీ ప్రతిరోజు తాగండి..!

Parsley समाचार

Parsley Tea: పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఈ టీ ప్రతిరోజు తాగండి..!
Parsley Health BenefitsParsley UsesParsley Tea
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Parsley Tea Recipe: కొత్తిమీర కేవలం వంట్లో రుచికి మాత్రమేకాకుండా ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు పీరియడ్స్‌ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.

PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిప్రస్తుతకాలంలో గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి చాలా మందికి ఇష్టమైన పానీయాలు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీరు కొత్తిమీర టీని ప్రయత్నించారా..? కొత్తిమీర కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ టీ ఎలా తయరు చేసుకోవాలి..

కొత్తిమీర రుచితో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొంతమంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Parsley Health Benefits Parsley Uses Parsley Tea Parsley Tea Recipe Parsley Tea In Telugu Parsley Tea Uses For Diabetes Parsley Tea Uses For Constipation Parsley Tea Uses For Heart Problem Parsley Tea Uses For Irregular Period

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Khairatabad 2024: అన్నిరికార్డులు బ్రేక్ చేసిన బడాగణేష్.. ఈసారి ఖైరతాబాద్ గణపయ్యకు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా..?Khairatabad 2024: అన్నిరికార్డులు బ్రేక్ చేసిన బడాగణేష్.. ఈసారి ఖైరతాబాద్ గణపయ్యకు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా..?khairatabad Bada Ganesh: ఖైరతాబాద్ గణపయ్య ఈసారి ఆదినుంచే స్పెషల్ గా నిలిచారని చెప్పుకొవచ్చు. 70 అడుగుల ఎత్తు, సప్తముఖాలతో ఈ సారి గణపయ్యను ఏర్పాటు చేసిన విషయం తెలసిందే.
और पढो »

Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »

Devara Pre Release Business: మైండ్ బ్లాంక్ చేస్తోన్న‘దేవర’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్..!Devara Pre Release Business: మైండ్ బ్లాంక్ చేస్తోన్న‘దేవర’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్..!Devara Pre Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
और पढो »

Devara Pre Release Event: దేవర ఈవెంట్ రద్దు అసలు రీజన్ ఇదే.. టార్గెట్ ఎన్టీయారేనా..!Devara Pre Release Event: దేవర ఈవెంట్ రద్దు అసలు రీజన్ ఇదే.. టార్గెట్ ఎన్టీయారేనా..!Devara Pre Release Event Cancelled: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ . ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘దేవర పార్ట్ -1’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా ఈ వేడుక రద్దు కావడంతో ఎన్టీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
और पढो »

Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్‌ కానుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:47:14