Venkatesh Wife Neeraja: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

Venakesh समाचार

Venkatesh Wife Neeraja: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
Movie NewsDaggubati VenakteshNeeraja Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Venkatesh Wife Neeraja: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పటి సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఎపుడు లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈయన భార్య నీరజా రెడ్డి గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియదు.Venkatesh Neeraja Reddy Family Ground : వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసి మాస్ అండ్ క్లాస్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే హీరోగా 38 యేళ్లుగా అలరిస్తూనే ఉన్నారు.ముఖ్యంగా మాస్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఫ్యామిలీ హీరోగా టర్న్ తీసుకున్నాడు.

ఇక అప్పట్లో హీరోగా వెంకటేష్ స్థిర పడటంతో పెళ్లి చేయాలని రామానాయుడు ఫిక్స్ అయ్యారు. దీంతో తన సహా నిర్మాత అయిన విజయా సంస్థ అధినేత అయిన నాగిరెడ్డికి పెళ్లి సంబంధం చూడమని చెప్పడంతో తన ఏరియాకు సంబంధించిన నీరజా రెడ్డి ఫ్యామిలి గురించి రామానాయడుకు చెప్పారు. నాగిరెడ్డి చెప్పడంతో వెంటనే ఆ ఊరివెళ్లి నీరజా రెడ్డిని చూసారట.అంతేకాదు వారి కుటంబం వారి వ్యవహారాలు రామానాయుడుకు నచ్చేసాయి. మరోవైపు నీరజారెడ్డి ఫ్యామిలీకి కూడా రామానాయుడు కుటుంబ పద్ధతులు నచ్చాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Movie News Daggubati Venaktesh Neeraja Reddy Daggubati Ramanaidu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mla Adireddy Srinivas Reddy: నా భార్యను కూడా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఏమన్నారంటే..?Mla Adireddy Srinivas Reddy: నా భార్యను కూడా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఏమన్నారంటే..?Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
और पढो »

Sharmitha Gowda: కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్Sharmitha Gowda: కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్Sharmitha Gowda Kazakhstan Photos Viral: రుద్రాణీగా మంచి విలాన్‌ పాత్ర పోషిస్తున్న షర్మితా గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
और पढो »

Allu Aravind: సొంత తండ్రి గురించి అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. మా నాన్న పరమ పిసినారిAllu Aravind: సొంత తండ్రి గురించి అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. మా నాన్న పరమ పిసినారిAllu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్‌ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్‌ విషయాలు చెప్పారు.
और पढो »

Venkatesh Iyer: নিলামে পেয়েছেন ২৩.৭৫ কোটি, Dr. বসছে নামের আগে! KKR স্টারের শিক্ষাগত যোগ্যতা জানেন?Venkatesh Iyer: নিলামে পেয়েছেন ২৩.৭৫ কোটি, Dr. বসছে নামের আগে! KKR স্টারের শিক্ষাগত যোগ্যতা জানেন?KKR Star Will Now Become Dr. Venkatesh Iyer And Know His Educational Qualification
और पढो »

Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణAdani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్‌ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »

Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 18:08:11