Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..

Venu Swamy On Naga Chaitanya Sobhita समाचार

Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..
Venu SwamyNaga Chaitanya EngagementNaga Chaitanya Sobhita Dhulipala Engagement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Venu Swamy Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.

: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభితతో నిన్ననే నిశ్చితార్దం చేసుకున్నారు. గురువారం ఉదయం 9.42 నిమిషాలకు జరిగిందని నాగార్జున అఫీషియల్ గా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా వీరి జీవితం ఎలా ఉండబోతుందో అని ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి వారి జాతకం చెప్పారు. నాగ చైతన్యది జాతక రీత్యా ఆశ్లేష నక్షత్రం. అంతేకాదు ఆయన జాతక చక్రంలో రవి, శని కలయిక వలన ఆయన తండ్రి స్థానం బాగాలేదని చెప్పారు. జాతక రీత్యా రవి తండ్రి స్థానాన్ని సూచిస్తుందని చెప్పారు.

తాజాగా నాగ చైతన్య, శోభితా జాతకాలను పరిశీలించి వీళ్లిద్దరు కూడా కలిసి ఉండలేరని వేణుస్వామి వాళ్ల జాతకాలను పరిశీలించి చెప్పడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముహూర్తం తీసుకుంటే.. ఏదో గల్లిలోని జ్యోతిష్యుడు పెట్టిన ముహూర్తం. వేణుస్వామి చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం, కన్యా లగ్నంలో జరిగింది.

వైవాహిక జీవితానికి సంబంధించి ఏడో స్థానం లో ఏ గ్రహం ఉండకూడదు. కానీ వీళ్లు ఎంగేజ్మమెంట్ చేసుకున్న ముహూర్తం నుంచి ఏడో స్థానంలో రాహువు ఉన్ాడు. అంటే భార్యా లేదా భర్త స్థానం లో రాహువు ఉన్నాడు. కళత్ర స్థానం అంటే భార్య లేదా భర్త, పిల్లలు వంటివి సూచిస్తాయి. లగ్నంలో చంద్రుడు, కేతువు, వ్యయ స్థానమైన పన్నెండు స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నాడు.

శని దృష్టి ముఖ్యంగా బుధుడు, శుక్రుడు మీదున్నాడు. కళత్ర స్థానంలో రాహువు ఉన్నాడు. ఈ నిశ్చితార్థ ముహూర్తం పండితులు పెట్టినట్టు లేదు. నాగార్జున..త్రిపుల్ 8 వచ్చేలా ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు 8వ నెల 8వ తారీఖు.. 2024 కలిపితే.. 8. సంఖ్యాశాస్త్రం ప్రకారం నిర్ణయించుకున్నారు. ఈ ముహూర్తం నిషేధం. నిశ్చితార్థానికి ఇది అసలు పనికి రాదన్నారు.

అప్పట్లో సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పగానే.. నన్ను అందరు బండ బూతులు తిట్టిన విషయాన్ని వేణు స్వామి ప్రస్తావించారు. సమంతది మేషరాశి.. నాగ చైతన్యది కర్కాటక రాశి. సమంతగారు పుట్టింది అమావాస్య రోజు. మరోవైపు శోభిత కూడా అమావాస్య రోజు పుట్టింది. ఈమె రాశి ధనుస్సు రాశి. అపుడు కూడా సమంత, నాగ చైతన్యలు ఇద్దరు ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోతారని చెప్పాను. ఇపుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం చూసి విడిపోతారని ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత తనను బండ బూతులు తిట్టేవాళ్లు చాలా మంది ఉంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Venu Swamy Naga Chaitanya Engagement Naga Chaitanya Sobhita Dhulipala Engagement Sobhita Dhulipala Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Venu Swamy Astrology: జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఏమన్నాడుVenu Swamy Astrology: జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఏమన్నాడుAstrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
और पढो »

Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు.
और पढो »

Nagachaitanya Engagement: సామ్ ప్రపోజ్ చేసిన రోజే.. చైతు ఎంగేజ్ మెంట్.. పర్ఫేక్ట్ స్వీట్ రీవెంట్ సోషల్ మీడియాలో రచ్చ..Nagachaitanya Engagement: సామ్ ప్రపోజ్ చేసిన రోజే.. చైతు ఎంగేజ్ మెంట్.. పర్ఫేక్ట్ స్వీట్ రీవెంట్ సోషల్ మీడియాలో రచ్చ..Nagachaitanya sobhita: నాగ చైతన్య, శోభితా ధూలిపాళ్ల ఎంగెంట్ మెంట్ కన్నుల పండుగగా జరిగింది. కొద్ది మంది దగ్గరి బంధువులు, అతిథుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో సామ్ ఇదే రోజున నాగ చైతన్యకు మధ్య జరిగిన ఒక విషయం ప్రస్తుతం ట్రెండింలో నిలిచింది.
और पढो »

Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »

Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya:అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు.
और पढो »

Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద నాగు పాము.. వీడియోవైరల్..Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద నాగు పాము.. వీడియోవైరల్..Peddapalli news: పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పి నిలుచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 11:38:57