Telugudesam party planning to change vijayawada central candidature ఇటీవల విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది
Vijayawada Central : ఏపీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అటు సమీకరణాలు కూడా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతికి ముందే ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు..
Vijayawada Central: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే అందరి దృష్టీ నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలకమైన విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీకు ఇబ్బందికర పరిస్థితి ఎదురౌతోంది. ఇటీవల విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉందని నిర్ధారించింది. దాంతో బొండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ ఘటనను ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో బొండా ఉమ ప్రమేయం ఉన్నట్టు తేలితే ఈసీ తగిన చర్చలు తీసుకోవచ్చు.
బొండా ఉమా విజయవాడ సెంట్రల్ అభ్యర్ధిగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ఇంకా ఐదు రోజుల సమయముంది. ఒకవేళ బొండా ఉమా అరెస్ట్ అయితే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని వంగవీటి రాధాకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. బొండాతో నామినేషన్ పత్రాల్ని ఉపసంహరింపజేసి వంగవీటి రాధాతో నామినేషన్ దాఖలు చేయించవచ్చు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విజయవాడ సెంటర్ల నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి అవకాశం వస్తుందో లేదో చూడాలి.
Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..
Andhra Pradesh Elections 2024 AP Elections 2024 Ap Election 2024 News In Telugu Bonda Umamaheswarrao Vijayawada Central Telugudesam SIT Investigation On Attack On Ys Jagan Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nigerian Nationals Attack Police in Bengaluru: এবার আক্রান্ত পুলিস; বেঙ্গালুরুতে রড, হেলমেট নিয়ে আক্রমণ করল নাইজেরীয় নাগরিকরাcentral crime branch officers have been attacked by Nigerian people during a drug raid
और पढो »
Cooch Behar: নাক-মুখ দিয়ে রক্ত! ভোটের শুরুর আগেই কোচবিহারে মৃত্যু জওয়ানেরloksabha-election-2024 central-force-jawan-died-at-cooch-behar-mathabhanga
और पढो »
Stone Attack On CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2 లక్షల నజరాన..Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదుమారంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై తాజాగా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన జారీచేశారు.
और पढो »
Ram Navami Murshidabad: রামনবমীর মিছিলে অশান্তি! অধীরকে গো-ব্যাক স্লোগান, মেজাজ হারিয়ে ধাক্কা...Ram Navami Murshidabad rejinagar many-injured central-forces-patrolling on stones-pelted Adhir ranjan Chowdhury in spot
और पढो »
Central Bank Bharti: सेंट्रल बैंक में बिना परीक्षा नौकरी पाने का मौका, बस चाहिए ये योग्यता, 20000 पाएं मंथल...Sarkari Naukri Central Bank Recruitment 2024: सेंट्रल बैंक ऑफ इंडिया (CBI) में नौकरी (Bank Job) सर्च कर रहे युवाओं के लिए एक अच्छा मौका है. इन पदों पर आवेदन करने से पहले दिए गए सभी बातों को ध्यान से पढ़ें.
और पढो »