Vikkatakavi Web Series Review: గత కొన్నేళ్లుగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. జీ5లో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం..Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కా
:ఈ మధ్యకాలంలో 1940 నుంచి 70 మధ్య కాలంలో జరిగిన కథలను సినిమాలుగా.. వెబ్ సిరీస్ లుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో 1970 తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ థ్రిల్లర్ తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన రివ్యూలో లుక్కేద్దాం..కథ విషయానికొస్తే.. ఈ వెబ్ సిరీస్ 1970ల కాలం నేపథ్యంలో తెరకెక్కించారు.
ఈ నేపథ్యంలో వాళ్ల యూనివర్సిటీకి సంబంధించిన ఓ ఫ్రొఫెసర్.. ఒక ఊరిలోని ప్రజలు దేవతల గుట్ట అనే ప్రదేశానికి వెళ్లినపుడు తమ జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. ఆ కేసును చేధించడానికి వెళ్లిన రామకృష్ణకు ఆ ఊర్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ?ఈ క్రమంలో ఆ ఊరి సమస్యను రామకృష్ణ పరిష్కరించడా.. ? లేదా అనేది తెలియాంలే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. సాయి తేజ్ ఇచ్చిన కథను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం.. ఉస్మానియా యూనివర్సిటీలో చదవులు..
ముఖ్యంగా అజయ్ అరసాడ ఈ సిరీస్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. షోయబ్ సిద్దీఖీ డైరెక్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. అమరిగిరి వరల్డ్ ను చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి దేవి, ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ మామిడి పనితీరుతో అట్రాక్ట్ చేసారు. ఎడిటర్ సాయిబాబు తన పనితనం చూపించాడు.నరేశ్ అగస్త్య డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. అంతేకాదు ఈ పాత్రకు ఎంతో ఈజ్ తో చేసి చూపించాడు. ఈ సిరీస్ లో రాజా పాత్రలో తన టాలెంట్ తో తన జీవితంలో కోల్పోయిన వయసైన రాజా నరసింహరావు పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
Vikkatakavi Vikkatakavi Web Series On Zee5 ZEE5 Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది.
और पढो »
T20 Match: సౌత్ ఆఫ్రికాతో నేడే భారత్ లాస్ట్ టీ20 వన్డే.. సిరీస్ పై ఆశలు..T20 Match:నాలుగు ట్వంటీ ట్వంటీ సిరీస్ చివరి అంకానికి చేరింది. ఈ రోజు వాండరర్స్ మైదానంలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో సూర్య కుమార్ కెప్టెన్సీలో టీమిండియా.. అదే జోరులో సిరీస్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో బరిలో దిగబోతుంది.
और पढो »
Jithender Reddy Movie Review: ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ.. కామ్రేడ్స్ అరాచకాలపై పోరాడిన స్వయంసేవకుడి కథ..Jithender Reddy Movie Review: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడస్తోంది. ఇప్పటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ జీవితాలను తెరపై ఆవిష్కరించారు. నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
और पढो »
Matka Movie Review: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులకు పెద్ద జట్కా..Matka Movie Review: మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ మధ్యకాలంలో హీరోగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా ఈయన కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Kanguva Movie Review: ‘కంగువా’ మూవీ రివ్యూ.. సూర్య హిట్ అందుకున్నట్టేనా.. !Kanguva Movie Review: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో బడా హీరోలు ప్యాన్ ఇండియా మూవీస్ పై పడ్డారు. ఈ నేపథ్యంలో సూర్య కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ‘కంగువా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ దర్శకత్వంలో కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Mechanic Rocky Movie Review: మెకానిక్ రాకీ మూవీ రివ్యూ.. హిట్టా..ఫట్టా.. ?Mechanic Rocky Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »