Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ ను ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్దమందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video : ముద్దమందారం సీరియల్ చూస్తున్నారా.. ?.. అసెంబ్లీలో రేవంత్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. వీడియో వైరల్..
దేశ మంతట ఇటీవల బాలల దినోత్సవ వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి. మన దేశానికి తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు జన్మదినం నేపథ్యంలో.. ప్రతి ఏడాది నవంబర్ 14న చిల్డ్రన్స్ డేను జరుపుకుంటుంటాం. అయితే..నెహ్రుకు పిల్లలంటే చాలా ఇష్టమంట. ఆయన ఇండిపెండెన్స్ కోసం పొరాటంలో ఉంటూ తన ఒక్కగానొక్క కూతురుకు దూరమయ్యారంట. అందుకు ఆయన పిల్లలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారితో మాట్లాడుతూ.. ఆప్యాయంలో, ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. చాలా మంది ఆయనను ప్రేమతో చాచా అని కూడా పిలుస్తారు.
Mock Assembly Childrens Day 2024 Congress Govt Viral Video Olympics Games 2024 Hyderabad Hyderabad Students Hold Mock Assembly Mock Assembly Video Goes Viral
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »
Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »
Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »
Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. సంతలో కూరగాయలు అమ్మినట్లు మద్యం అమ్మకాలు.. వీడియో వైరల్..AP Liquor Sales: తణుకు మార్కెట్ లో కూరగాయల సంతల మాదిరిగా లిక్కర్ అమ్మకాలను కొంత మంది యువకులు స్టార్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »