Rains in mumbai: ముంబైలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో సాధారణ జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపొయింది. రోడ్డుపైన ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య నెలకొంది. ప్రస్తుతం ముంబైకు వానలకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొన్నిరోజులుగా రుతుపవనాలు దేశంలో జోరుగా విస్తరించాయి. దీనితో పాటు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా తోడుకావడంతో వర్షాలు భారీగా వర్షం కురుస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని నీళ్లతో జలమయమైనాయి. సాధారణ జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు బైటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముంబైలో రైలు ప్రయాణం నరకంగా ఉంటుందని ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. వందల మంది లోకల్ ట్రైన్ లలో కిక్కిరిసిపోయి ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు.
ముంబైలో కురుస్తున్న వర్షం జోరుకు పట్టాల మీద కూడా నీళ్లు వచ్చిచేరాయి. ఇప్పటి వరకు వర్షం పడితే.. రోడ్ల మీద మొసళ్లు, పాములు వస్తుండటం మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం వెరైటీగా.. ముంబైలోని పట్టాల మీద.. చేపలు స్విమ్ చేస్తు కన్పించాయి. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. చేపలు ఏంచక్కా..నదిలో లేదా సముద్రంలో ఈత కొట్టినట్లు అటు ఈటు స్విమ్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం నీళ్లు బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే అధికారులు అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా సూచించారు. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ముంబై ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వాతావరణశాఖ ప్రకారం.. మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాల పడ్డ ప్రదేశంలో ముంబై నగరి పాలిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా.. నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిజాస్టర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lashkar Bonalu 2024
Rain Fall In Mumbai Fishes Near Railway Track In Mumbai Viral Videoi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Suicide Live Video: లైవ్‌లో రికార్డ్ అయిన తండ్రీ కొడుకుల ఆత్మహత్య, పట్టాలపై పడుకుని ప్రాణాలొదిలిన వైనం, కన్నీరు తెప్పిస్తున్న వీడియోMumbai shocking live video Suicide of Father and Son Caught on cctv live camera Suicide Live Video: వీడియో చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. కళ్లు బరువెక్కి చెమర్చుతాయి. మనసులో దాచుకున్న బాధ, కష్టాలు ఆ ఇద్దరినీ అంతటి కఠోన నిర్ణయం తీసుకునేలా చేశాయి
और पढो »
Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »
Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
और पढो »
Secundrabad: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..Mettuguda rail nilayam: రైలు నిలయం వద్ద ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
और पढो »
Kanchanjungha Express Accident: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ పైకి ఎక్కేసిన ఎక్స్ ప్రెస్ ట్రైన్.. వీడియో వైరల్..Kanchajungha express: వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్పాయి గుడిలో కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది.
और पढो »