Chiranjeevi Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ పాత్ర ఉందట. మరి ఆ పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి స్టార్ నటి కోసం గాలించిన చిత్ర బృందం.. చివరికి స్టాలిన్ లో చిరు అక్కగా నటించిన ఖుష్బూ దగ్గరఆగిందని వినికిడి..
గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి దూరంగా ఉంటున్నప్పటికీ..పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తున్నడంతో జనసేన ప్రచారంతో చిరంజీవి కూడా బిజీ అయ్యారు. ఇక ఎన్నికలు పూర్తయ్యాయి. కాబట్టి మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు చిరు.
ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్న చిరంజీవి.. విశ్వంభరతో ఎలాగైనా మంచి విజయం సాధించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు ముఖ్యకారణం బింబిశార ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా అయిన షూటింగ్ లో సినిమాకి సంబంధించిన ఇంటర్వల్ ఎపిసోడ్, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ పూర్తయిందట. ఇక హీరోయిన్ త్రిషకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అని వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందని, బాహుబలిలో శివగామి రేంజ్ పాత్రలో ఈ పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం. అలాంటి పాత్ర పోషించే మంచి పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న నటి కోసం బాగానే గాలించింది చిత్ర యూనిట్. చివరికి ఈ నేపథ్యంలోనే విజయశాంతిని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించారంట. కానీ ఆఖరి సరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపించిన విజయశాంతి.. ఇకపై సినిమాల్లో నటించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేస్తున్నారు.
ఇక ఈ పాత్ర ఇప్పుడు ఖుష్బూ కి దక్కినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో కుష్బూ చిరు అక్క పాత్రలో నటించారు. అందులో కూడా త్రిషనే హీరోయిన్. ఇప్పుడు మళ్లీ విశ్వంభర సినిమాలో కీలక పాత్ర కోసం కూడా కుష్బూనే ఎంపిక చేసినట్లు సమాచారం. రాబోయే షెడ్యూల్లో త్రిష సన్నివేశాలతో పాటు కుష్బూ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. కాగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ షూటింగ్ ని అక్టోబర్ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి కి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Vishwambhara Trailer Vishwambhara Teaser Vishwambhara Movie
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pavithra: సీనియర్ నటి పవిత్ర కన్నుమూత…బస్సును ఢీకొన్న కారుPavithra Jayaram: కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి పవిత్ర జయరామ్. తెలుగులో కూడా అనేక సీరియల్స్ లో నటించింది. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు.
और पढो »
Bajaj Pulsar Ns 400 Price: పవర్ ఫుల్ పల్సర్ NS400 బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!373.3 Cc Single Cylinder Engine Bajaj Pulsar Ns 400 Bike Launch Soon త్వరలోనే బజాన్ కంపెనీ పల్సర్ NS400 బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Income Tax Benefits: సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ మినహాయింపులో కలిగే ప్రయోజనాలేంటిIncome tax benefits and instructions to senior citizens ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం దేశంలో చాలా రకాల ఇన్‌కంటాక్స్ ప్రయోజనాలున్నాయి. ఇవి ఎక్కువగా సీనియర్ సిటిజన్లకు వర్తించేవిగా ఉంటాయి.
और पढो »
VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »
Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..Sushil Kumar Modi Passed Away: భారతీయ జనతా పార్టీకి చెందిన బిహార్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూసారు.
और पढो »
Sony Smartphone: సోనీ నుంచి అద్దిరిపోయే ఫీచర్లతో Sony Xperia 1 VIలాంచ్, ధర, ఫీచర్లు ఇలాSony launches new smartphone Sony Xperia 1 VI with 12GB Ram and 52MP Camera Sony Xperia 1 VI ఫోన్ అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్పీటీవో డిస్‌ప్లే కలిగి 4కే రిజల్యూషన్‌తో ఉంటుంది.
और पढो »