373.3 Cc Single Cylinder Engine Bajaj Pulsar Ns 400 Bike Launch Soon త్వరలోనే బజాన్ కంపెనీ పల్సర్ NS400 బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bajaj Pulsar Ns 400 Price: పవర్ ఫుల్ పల్సర్ NS400 బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!
New Model Bajaj Pulsar Ns 400: త్వరలోనే బజాన్ కంపెనీ పల్సర్ NS400 బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.Shivathmika Rajashekar : ఆటో కంపెనీ బజాన్ త్వరలోనే తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే తమ కొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనిని మే 3వ తేదిన ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొత్త మోడళ్లలో బజాజ్ పల్సర్‌ను NS160, NS200ను మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇవి కొత్త అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త పల్సర్ NS400 వెనుక టైర్‌తో సింగిల్-సైడ్ మౌంట్ రియర్ టైర్ హగ్గర్‌తో అందుబాటులోకి రాబోతోంది.
త్వరలోనే లాంచ్ కాబోయే బజాజ్ పల్సర్ బైక్, 373.3 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ ఇంజన్ గరిష్టంగా 40PS శక్తితో పాటు 35Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే సమర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు కూడా సమాచారం. ఈ కొత్త పల్సర్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బైక్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది ప్రీమియం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు బ్లూటూత్‌తో పాటు అనేక రకాల కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫుల్ LED లైటింగ్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Bajaj Pulsar Ns 400 Pulsar 125 Pulsar Ns 200 Pulsar Ns 125 Price Pulsar Ns 400 Price Pulsar Ns 125 On Road Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Powerful Features Bajaj Pulsar N250 Has Been Launched In Market, Features And Specifications మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.
और पढो »
Jawa 42 Bobber: జావా 42 బాబర్ కొత్త 2024 మోడల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!334Cc Fuel-injected Engine Jawa 42 Bobber New Model 2024 Coming, Expected Features, Specifications త్వరలోనే జావా 42 బాబర్ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Mahindra Xuv3Xo Price: మహీంద్రా మరో పవర్‌ఫుల్ SUV 2024 లాంచ్ కాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!Powerful 1.5-litre Engine Mahindra Xuv3Xo SUV Will Be Launch, Expected Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మహీంద్రా మరో కొత్త లాంచ్ కాబోతోంది. కంపెనీ దీనిని XUV3XO పేరుతో లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.
और पढो »