Visa Card Vs Mastercard: చాలామందికి వీసా, మాస్టర్ కార్డుల మధ్య ఉన్న తేడాలు తెలీదు. నిజానికి వీసా, మాస్టర్ కార్డులు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అయితే ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలేంటో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
సమాజంలో ఆధునికత పెరుగుతున్న కొద్దీ వస్తువుల విక్రయాలతో పాటు డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి దీనికి తోడు బ్యాంకులకు సంబంధించిన సేవలు కూడా స్మార్ట్ గా మారుతున్నాయి. దీనికి తోడు ఒకపక్క డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం కూడా వేగంగా పెరుగుతూ వస్తోంది. చాలామంది ఏదైనా వస్తువుని కొనుగోలు చేయాలనుకునే క్రమంలో తప్పకుండా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను వినియోగిస్తూ ఉన్నారు. వీటివల్లనే బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అయ్యాయి.
ముఖ్యంగా వీసా, మాస్టర్ కార్డులను చాలామంది రెగ్యులర్గా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి వీటి రెండిటి మధ్య ఉన్న తేడాలు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అయితే ఈ రెండు కార్డుల మధ్య ఉన్న తేడాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వీసా.. మాస్టర్ కార్డులు వినియోగించేవారు అధిక మోతాదులో ఆపరేషన్ బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూపే కార్డుతో పోలిస్తే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. అదే రూపే కార్డు వినియోగించేవారు తక్కువ మోతాదులోనే ప్రాసెసింగ్ బిల్ ని చెల్లిస్తారు.
Mastercard Visa Vs Master Mastercard Vs Visa Visa And Mastercard
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..Anee master on Jani master molested case: లేడీ కొరియోగ్రాఫర్ ఆనిమాస్టర్ ప్రస్తుతం జానీ మాస్టర్ వేధింపుల ఘటనపై మాట్లాడారు.ఈ క్రమంలో ఆమె గతంలో జానీ మాస్టర్ ఏవిధంగా ఉండేవారో ఆమె చెప్పుకొచ్చారు.
और पढो »
Vijay Sethupathi Net Worth 2024: అమ్మ బాబోయ్.. విజయ్ సేతుపతికి ఇన్ని ఆస్తులా?.. బిగ్‌బాస్ హోస్ట్‌గా దిమ్మతిరిగే రెమ్యురేషన్..Vijay Sethupathi Net Worth 2024: విజయ్ సేతుపతి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా ఉప్పెన.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే కాదు నటనలో జీవించాడు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆస్తుల విలువలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »
Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »
YSR Family Dispute: వైఎస్ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
और पढो »
Hamas War: యాహ్వా సిన్వర్ మరణం.. ఇజ్రాయిల్, హమాస్ యుద్దం ఆగేనా.. ?Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది.
और पढो »
Chanakya Niti: మగవాళ్లు ఎక్కువ శాతం ఇతర స్త్రీలకు ఎందుకు ఆకర్షితులవుతారు? ఈ 5 వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు..Chanakya Niti Marital Affair: చాణక్యుడు నీతిశాస్త్రంలో మనం అనుసరించాల్సిన నియమాలను, భార్యాభర్తల మధ్య సంబంధం, సమాజంలో మెలగడం గురించి అనేక విషయాలను చెప్పారు.
और पढो »