Visa Free Facility by Srilanka offers free entry to 35 countries అక్టోబర్ 1 నుంచి శ్రీలంక ఇండియా సహా 35 దేశాల ప్రయాణీకులు, పర్యాటకులకు శుభవార్త అందిస్తోంది. మొత్తం 35 దేశాల ప్రయాణీకులు శ్రీలంక వెళ్లేందుకు వీసా అవసరం లేదు. గతంలో అంటే ఆగస్టు 2న శ్రీలంక సుప్రీంకోర్టు ఇ వీసా నిషేధించింది.
Visa Free Facility : విదేశీయానం చేసేవారికి, ముఖ్యంగా పర్యాటకులకు శుభవార్త. దాదాపు 35 దేశాలకు వీసా ఫ్రీగా లభించనుంది. అక్టోబర్ 1 నుంచి ఫ్రీ వీసా సదుపాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. DA ఏకంగా 4 శాతం పెంపు!..8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్... Visa Free Facility : విదేశాలు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ ఒక్కటి ఉంటే సరిపోదు.
అక్టోబర్ 1 నుంచి శ్రీలంక ఇండియా సహా 35 దేశాల ప్రయాణీకులు, పర్యాటకులకు శుభవార్త అందిస్తోంది. మొత్తం 35 దేశాల ప్రయాణీకులు శ్రీలంక వెళ్లేందుకు వీసా అవసరం లేదు. గతంలో అంటే ఆగస్టు 2న శ్రీలంక సుప్రీంకోర్టు ఇ వీసా నిషేధించింది. ఐవీఎస్ జీబీఎస్, వీఎఫ్ఎస్ గ్లోబల్ ఈ వీసాలు ఆఫర్ చేస్తుంటాయి. ఆ తరువాత భారతీయులకు ఇ వీసా బదులు వీసా ఆన్ ఎరైవల్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడిక అక్టోబర్ 1 నుంచి భారతీయులు శ్రీలంకలో వీసా లేకుండానే ఎంటర్ కావచ్చు.ఇండియా, యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు వీసా ఫ్రీ సదుపాయం ఉంది.
2023లో శ్రీలంకకు వచ్చిన పర్యాటకుల్లో 20 శాతం మంది భారతీయులే. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ సౌకర్యంతో భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. అక్టోబర్ 2023లో కూడా శ్రీలంక 7 దేశాలకు వీసా సౌకర్యం తొలగించింది. ఇది మే 2024 వరకూ పొడిగించారు. ఈ సమయంలో 2,46,922 మంది పర్యాటకులు శ్రీలంకకు చేరుకోగా, యూకే నుంచి 1,23,992 మంది సందర్శించారు.
శ్రీలంక అందిస్తున్న వీసా ఫ్రీ సౌకర్యం పొందాలంటే వ్యాలిడ్ పాస్‌పోర్ట్, ట్రావెల్ పీరియడ్, రిటర్న్ ట్రావెల్ ప్రూఫ్, ట్రావెల్ సమయంలో ఖర్చులకు కావల్సిన నిధులకు ప్రూఫ్, స్టే ప్రూఫ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రిమినల్ రికార్డ్ చెక్ ఉంటాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Srilanka Srilanka Offers Free Visa For 35 Countries Visa Free Entry In Srilanka Srilanka Announces Visa Free Entry From October 1 Visa Free Entry For Indians
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhar Update: UIDAI ने दी बड़ी राहत, मिली तीन महीने की मोहलत, अब इस दिन तक आधार करा सकेंगे अपडेटUIDAI extends free online document upload facility for Aadhaar card till 14th December 2024
और पढो »
ITBP Recruitment 2024: 10వ తరగతి అర్హతతో ఐటీబీపీ భారీ నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేయండి..ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది.
और पढो »
Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat express trains updates, another two new trains for ap and telangana Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Youtube पर अब Free में Video देखने की सुविधा खत्म, अब खर्च करनी होगी इतनी रकमYoutube: Now the facility to watch free videos on YouTube ends, Youtube पर अब Free में Video देखने की सुविधा खत्म, अब खर्च करनी होगी इतनी रकम
और पढो »
Tollywood Highest Pre Release Business Movies: ‘దేవర’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు చిత్రాలు..Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
और पढो »