Indonesia coming with new visa free policy for these 20 countries ఇండోనేషియాలో ప్రభుత్వం మారక ముందే అక్టోబర్ నుంచి కొత్త వీసా పాలసీ అమలు కానుంది ఇండియా సహ 20 దేశాల పర్యాటకులకు వీసా ఇబ్బందులు తొలగించేందుకు ఆ దేశం కొత్త పాలసీ ప్రవేశపెట్టనుంది.
Visa Free Policy : ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియా కీలకమైంది. ఇప్పుడీ దేశం త్వరలో పర్యాటకంగా మరింత ప్రసిద్ధి కానుంది. త్వరలో ఆ దేశం వీసా ఫ్రీ పాలసీ ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాHappy Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, HD ఫోటోస్..
Visa Free Policy: ఇప్పటికే పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ఇండోనేషియా ఆ దిశగా మరి కొన్ని చర్యలు తీసుకోనుంది. వీసా ఫ్రీ పాలసీని ప్రవేశపెట్టనుది. ఇండియా సహా 20 దేశాలకు ఈ పాలసీ వర్తించనుంది. కొత్త పాలసీ అమలులోకి వస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది. ఇండోనేషియాలో ప్రభుత్వం మారక ముందే అక్టోబర్ నుంచి కొత్త వీసా పాలసీ అమలు కానుంది ఇండియా సహ 20 దేశాల పర్యాటకులకు వీసా ఇబ్బందులు తొలగించేందుకు ఆ దేశం కొత్త పాలసీ ప్రవేశపెట్టనుంది. ఫలితంగా విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. తద్వారా స్వదేశీ ఖర్చులు, విదేశీ పెట్టుబడులు, ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందనుంది. కరోనా మహమ్మారికి ముందు ఇండోనేషియాలో ప్రతి పర్యాటకులు దాదాపుగా 900 డాలర్లు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు అది 1600 డాలర్లకు పెరిగింది.
ఇండియా సహా ఇతర దేశాల పర్యాటకుల కోసం కొన్ని టూరిస్ట్ వీసా ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. టైప్ బి1 అయితే 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. దీనికి ఖర్చు 2,557 రూపాయలు. పర్యాటక, ఫ్యామిలీ విజిట్, మీటింగ్, కన్వెన్షన్, ఎగ్జిబిషన్ కోసం పనికొస్తుంది. 6 నెలల వాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి. టైప్ డి1 అయితే ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. దీనికి 15,344 రూపాయలు ఖర్చవుతుంది. టైప్ డి1 అయితే 5 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి 76,723 రూపాయలు ఖర్చవుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Viral video: షాకింగ్..
Indonesia Indonesia Free Entry Visa Visa Free Entry Indonesia Coming With Visa Free Policy Indonesia Coming With Visa Free Policy For 20 Cou
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best LIC Policy: ప్రతి ఆడపిల్ల తండ్రి తప్పక తీసుకోవాల్సిన పాలసీ.. రూ. 121తో పొందండి రూ. 27,00,000LIC Kanyadan Policy: ఎల్ఐసి పాలసీ మన దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసి పాలసీ లో పెట్టుబడులు పెట్టవచ్చు ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తండ్రి పెట్టుబడి పెట్టాల్సిన ఒక పాలసీ ఉంది.
और पढो »
LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
और पढो »
फॉरेन ट्रिप के लिए बेस्ट हैं ये 7 देश, वीजा की भी नहीं पड़ेगी जरूरतVisa Free Travel: अगर आप फॉरेन ट्रिप की प्लानिंग कर रहे हैं और वीजा के झंझट में नहीं पड़ना चाहते तो वीजा फ्री डेस्टिनेशन्स पर ट्रैवल कर सकते हैं.
और पढो »
Airtel Free Plans: ఆ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌తో సోనీలివ్ సహా 20 ఓటీటీలు ఉచితంAirtel cheap and best recharge plan offers more than 20 ott subscriptions free ఎయిర్‌టెల్‌లో ఓటీటీ ఉచితంగా ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఉచితంగా ఓటీటీలతో పాటు అదనపు డేటా కూడా అందిస్తోంది.
और पढो »
Vistara Announces 20 Minutes of Inflight Free WiFi At 35,000 Feet For Fliers On These RoutesIn a first for airliners in India, Tata-Singapore Airlines joint venture Vistara has announced free wifi services for its international passengers. Its to be noted that the facility is not available to domestic passengers at present.
और पढो »
Tax Free Countries: ১ টাকাও কর দিতে হয় না, কোন কোন দেশ রয়েছে এই তালিকায়?Tax-Free Countries in World Top 10 Tax-Free Countries in the World 2024
और पढो »