Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరం

Vitamin B12 Deficiency समाचार

Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరం
Vitamin B12Vitamin B12 Deficiency SymptomsVitamin B12 Deficiency Leads To Death
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Vitamin B12 importance and function in body what happened if you neglect vitamin b12 చాలామంది విటమిన్ల లోపాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. విటమిన్ల లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే గంభీరమైన సమస్యలకు దారి తీయవచ్చు.

Vitamin B12 : శరీర నిర్మాణం, ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరమౌతుంటాయి. అలాంటి విటమిన్లలో అత్యంత ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. తస్మాత్ జాగ్రత్త.Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..

Vitamin B12: ప్రతి మనిషికి దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరం. ఏ ఒక్క విటమిన్ లేదా మినరల్ లోపించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉత్పన్నమౌతుంటుంది. అయితే ఈ అన్ని విటమిన్లలో విటమిన్ బి12 చాలా కీలకమైందిగా చెప్పవచ్చు. ఎందుకంటే రక్త కణాల నిర్మాణం, పని తీరు, డీఎన్ఏ ఫార్మేషన్ లో విటమిన్ బి12 కీలక భూమిక వహిస్తుంది. అందుకే విటమిన్ బి12 తగిన పరిమాణంలో తప్పకుండా ఉండాలి.

చాలామంది విటమిన్ల లోపాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. విటమిన్ల లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే గంభీరమైన సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ఎందుకంటే విటమిన్ బి12 శరీరంలో అంత కీలక భూమిక వహిస్తుంది. విటమిన్ బి12 లోపముంటే శరీరంలో వివిధ అవయవాల పని తీరు సక్రమంగా ఉండదు. దీర్ఘకాలం అలా వదిలేస్తే ప్రాణాల మీదకు రావచ్చు. విటమిన్ బి12 లోపంతో పని తీరు మందగిస్తుంది.

విటమిన్ బి12 లోపముంటే రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో న్యూరోలాజికల్ డిజార్డర్ తలెత్తవచ్చు. ఈ సమస్యకు చికిత్స అత్యంత క్లిష్యమైంది. ప్రాణాంతకం కావచ్చు. రక్తం లోపించడం వల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. విటమిన్ బి12 లోపం అనేది మానసిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. జ్జాపకశక్తి తగ్గుతుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. మానసిక పరిపక్వత లోపిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా గుండె వ్యాధులకు కారణం కావచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vitamin B12 Vitamin B12 Deficiency Symptoms Vitamin B12 Deficiency Leads To Death Vitamin B12 Rich Foods How To Check Vitamin B12 Deficiency Vitamin B12 Importance Vitamin B12 Function

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్తVitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్తVitamin B12 Importance and deficiency symptoms, reasons, be alert on vitamin b12 deficiency ముఖ్యంగా ఒక విటమిన్ లోపిస్తే శరీరం అంతర్గతంగా పూర్తిగా గుల్లగా మారిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి.
और पढो »

महिलाएं डाइट में शामिल करें ये चीजें, वरना हो जाएगी Vitamin B12 की कमीमहिलाएं डाइट में शामिल करें ये चीजें, वरना हो जाएगी Vitamin B12 की कमीमहिलाएं डाइट में शामिल करें ये चीजें, वरना हो जाएगी Vitamin B12 की कमी
और पढो »

நரம்பு மண்டலத்தை பாதிக்கும் வைட்டமின் B12 குறைபாடு... அறிகுறிகளும்... உணவுகளும்..!!நரம்பு மண்டலத்தை பாதிக்கும் வைட்டமின் B12 குறைபாடு... அறிகுறிகளும்... உணவுகளும்..!!ரம்பு மண்டலம், மூளை ஆகியவை ஆரோக்கியமாக இருக்க உடலில் தேவையான அளவு வைட்டமின் பி12 (Vitamin B12) இருப்பது அவசியம்.
और पढो »

ஞாபக மறதி, சோர்வு, பலவீனம்... இந்த அறிகுறிகள் இருக்கா? வைட்டமின் பி12 குறைபாடாக இருக்கலாம்ஞாபக மறதி, சோர்வு, பலவீனம்... இந்த அறிகுறிகள் இருக்கா? வைட்டமின் பி12 குறைபாடாக இருக்கலாம்Vitamin B12 Deficiency Symptoms: வைட்டமின் பி12 என்பது இரத்த சிவப்பணுக்களின் உற்பத்தி, டிஎன்ஏ தொகுப்பு, நரம்பு மண்டல செயல்பாடு ஆகியவற்றிற்கு தேவையான அத்தியாவசிய ஊட்டச்சத்தாக உள்ளது.
और पढो »

வைட்டமின் பி 12 குறைபாடு இருக்கா.. அப்போ உடலில் இந்த பிரச்சனைகள் தோன்றும்வைட்டமின் பி 12 குறைபாடு இருக்கா.. அப்போ உடலில் இந்த பிரச்சனைகள் தோன்றும்Vitamin B12 Deficiency Signs: வைட்டமின் பி 12 இன் குறைபாடு உடலில் கடுமையான பிரச்சனைகளை ஏற்படுத்தும். எனவே, அதன் குறைபாட்டை சரியான நேரத்தில் கண்டறிவது முக்கியம்.
और पढो »

शरीर के इन संकेतों को अगर किया नजरंदाज तो पड़ जाएगा पछतानाशरीर के इन संकेतों को अगर किया नजरंदाज तो पड़ जाएगा पछतानाVitamin B12 Deficiency: Vitamin B12 की कमी को नजरअंदाज करना खतरनाक हो सकता है. जब शरीर में Vitamin B12 की कमी होती है तो शरीर कई तरह के संकेत देता है जिन्हें नजरअंदाज नहीं करना चाहिए, आइए जानते हैं कुछ ऐसे ही संकेतों के बारे में.
और पढो »



Render Time: 2025-02-21 06:46:09