Who is Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలానికి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24, 25వ తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి ఆక్షన్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరిని ఆకర్షిస్తుంది మాత్రం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్నప్పటి నుంచే సంచనాలు సృష్టిస్తున్న ఈ యంగ్ క్రికెటర్..
Vaibhav Suryavanshi : 13 ఏళ్లకే ప్రకంపనలు సృష్టిస్తున్న చిచ్చరపిడుగు.. ఇక రాసిపెట్టుకోండి బ్రదర్ ఈ బుడ్డోడి రికార్డులు
Who is Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలో యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. 13 ఏళ్ల ఈ చిచ్చరపిడుగును ఏ ఫ్రాంచైజీ తీసుకుంటే పెను సంచలనంగా మారనుంది. ఈ యంగ్ క్రికెటర్ గురించి పూర్తి వివరాలు ఇలా..Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..
ఐపీఎల్ మెగా వేలానికి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24, 25వ తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి ఆక్షన్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరిని ఆకర్షిస్తుంది మాత్రం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్నప్పటి నుంచే సంచనాలు సృష్టిస్తున్న ఈ యంగ్ క్రికెటర్.. ఐపీఎల్ వేలానికి రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. బీసీసీఐ కూడా అతని పేరు షార్ట్ లిస్ట్‌లో చేర్చడంతో అందరి దృష్టి ఈ యంగ్ క్రికెటర్‌పై పడింది.
ఆ తరువాత 8 ఏళ్ల వయసులోనే సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ శిక్షణలో మరింత రాటుదేలిన వైభవ్.. మరో రెండేళ్లలోనే అంటే పదేళ్ల వయసులోనే అండర్-16 జట్టులో చోటు సంపాదించాడు. బ్యాటింగ్, బౌలింగ్ దుమ్ములేపుతున్న ఈ చిచ్చరపిడుగు.. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఐదు మ్యాచ్‌లు ఆడాడు. అండర్-19 టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న వైభవ్.. ఆస్ట్రేలియాపై వైభవ్ కేవలం 58 బంతుల్లో 104 పరుగులు చేయడం విశేషం.
ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థుల ఫీల్డ్ సెటప్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని పరుగులు రాబట్టడంలో వైభవ్ దిట్ట. 13 ఏళ్ల వయసుకే అతని పేరు ఐపీఎల్ వేలంలో చేర్చడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ యంగ్ క్రికెటర్‌ను ఎవరైనా వేలంలో తీసుకుంటే.. అది పెను సంచలనం అవుతుంది. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించి.. అరవీర బౌలర్లను ఎదుర్కొని ఎన్నో రికార్డులు సృష్టించి క్రికెట్ దేవుడిగా మారిన సచిన్‌ను చూశాం. ఇప్పుడు 13 ఏళ్లకే కసితో క్రికెట్ ఆడుతున్న వైభవ్..
Who Is Vaibhav Suryavanshi Vaibhav Suryavanshi News Vaibhav Suryavanshi IPL
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?Ttd news: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఇక మీదట తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఈ కింది సూచనలు తప్పకుండా పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరినట్లు తెలుస్తొంది.
और पढो »
Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
और पढो »
IPL 2025 ರ ಹರಾಜಿಗೆ ಎಂಟ್ರಿ ಕೊಟ್ಟ 13 ವರ್ಷದ ಬಾಲಕ..! ಫುಲ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಹುಟ್ಟುಹಾಕಿರುವ ಈ ಹುಡುಗ ಯಾರು ಗೊತ್ತಾ..?Vaibhav Suryavanshi: ಭಾರತೀಯ ಕ್ರಿಕೆಟ್ ನಿಯಂತ್ರಣ ಮಂಡಳಿ (ಬಿಸಿಸಿಐ) ಐಪಿಎಲ್ 2025 ರ ಮೆಗಾ ಹರಾಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ಆಟಗಾರರ ಅಂತಿಮ ಪಟ್ಟಿಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದೆ.
और पढो »
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Who Is Vaibhav Suryavanshi? 13-Year-Old Cricketer Picked In Team Indias Squad For Mens U19 Asia Cup 2024From Mohammed Siraj To David Miller: Top 10 Players Sunrisers Hyderabad (SRH) Will Target In IPL 2025 Mega Auction - In Pics A Record-Breaking Start to a Promising Career Vaibhav Suryavanshi’s selection for the U19 Asia Cup might surprise many, but for those tracking his journey, it’s a...
और पढो »