Vande Bharat trains:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల మోత మోగించనుంది. ఇప్పటికే ఢిల్లీ తరువాత అత్యధిక వందే భారత్ సర్వీసులు నడుస్తున్న స్టేషన్ గా సికింద్రాబాద్ పేరు సంపాదించుకోగా, తాజాగా సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య మరో వందే భారత్ పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది.
Vande Bharat trains To Telugu States : తెలుగు రాష్ట్రాలకు డబుల్ బోనాంజ..పరుగులు పెట్టనున్న 2 కొత్త వందేభారత్ రైళ్లుకేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల మోత మోగించనుంది. ఇప్పటికే ఢిల్లీ తరువాత అత్యధిక వందే భారత్ సర్వీసులు నడుస్తున్న స్టేషన్ గా సికింద్రాబాద్ పేరు సంపాదించుకోగా, తాజాగా సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య మరో వందే భారత్ పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. అలాగే దుర్గ్ - విశాఖ రూట్లో కూడా ఈ నెల 16న ప్రధాని మోదీ చేతుల మీదుగా వందే భారత్ ప్రారంభోత్సవం కానుంది.
కాగా, సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేటలో ఆగుతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు పెద్ద మొత్తంలో రూ.5,336 కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు తెలంగాణలో మొత్తం 40 స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించనున్నట్లు కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Modi To Launch Vandr Bharat Trains
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Vande Bharat: বাংলায় আবারও এক বন্দে ভারত! হাওড়া থেকেই কু ঝিক ঝিক করে সোজা ওডিশা...three new Vande Bharat trains Vande Bharat for West Bengal Vande Bharat to run through Odisha Vande Bharat from howrah
और पढो »
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను వదలని వర్ష గండం..Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను వదలని వర్ష గండం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.
और पढो »
AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్తAndhra pradesh weather heavy Rain Forecast imd issues alert to these districts AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండంం ముప్పు తెలుగు రాష్ట్రాలకు తప్పింది.
और पढो »
Heavy Rains In Two Telugu States: మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం..Heavy Rains In Two Telugu States: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలతో ఖమ్మం, విజయవాడ ప్రజలు ముంపుకు గురయ్యారు.
और पढो »
Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనChiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
और पढो »
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు తప్పిన తుఫాను ముప్పు.. !Heavy Rains: గత కొన్నేళ్లుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల ఏర్పడ్డ వరద కారణంగా అన్ని చోట్ల బురద మయం అయింది.
और पढो »