Telangana Weather Update: తెలంగాణాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఇప్పటికే వాహనదారులకు కూడా పొంగ మంచు కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసిన సంగతి తెలిసింది.
వృద్ధులు, చంటి పిల్లలపై కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది ఐఎండీ. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ సారి వర్షాలు కూడా పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు పడుతున్నాయి. తుఫాను ప్రభావం లేకున్నా చలిగాలులు, చెదురు ముదురు వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. తమిళనాడు గుండా ఈ అల్పపీడనం పయణిస్తోంది. ఈనేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఈనెల 18వ తేదీ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చలికి పొగమంచు కూడా తోడవ్వడంతో వాహనదారులు అలెర్ట్‌గా ఉండాలని భారత వాతావరణ శాఖ వాహనదారులకు హెచ్చరికలు చేసింది. వాహనాలు ఉదయం నడిపేటప్పుడు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాలని సూచించింది. లేకుంటే ప్రమాదం ఏర్పడుతుంని ఈ హెచ్చరిక చేసింది. ఈ చలి తీవ్రత ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం కూడా త్వరగా చీకటి పడుతోంది. చలికాలం ఇలాగే జరుగుతుంది కాబట్టి పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తగిన ఆహారం కూడా తీసుకోవాలని గతంలో వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది.
Cyclone Fengal Fengal Cyclone Fengal Cyclone News Fengal Cyclone Update Cyclone Fengal News Fengal Cyclone Bay Of Bengal Fengal Cyclone Live Cyclone Fengal Update Fengal Cyclone Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Update: చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వాతావరణ శాఖ..Telangana Weather Update: చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది.
और पढो »
Bengal Weather Update: প্রায় ১০০ কিমি গতিতে ধেয়ে আসছে ফেনজাল! কখন ল্যান্ডফল? কোথায়? আগামীকাল কি বৃষ্টি?Cyclone Fengal Update bengal winter update bengal Weather Update bengal Weather Forecast bengal rain update
और पढो »
AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast severe low depression in bay of bengal బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
और पढो »
Weather Update: दिल्ली-एनसीआर वालों के लिए बढ़ी आफत, इन राज्यों में होगी बारिशWeather Update: दिल्ली-एनसीआर वालों के लिए बढ़ी आफत, इन राज्यों में होगी बारिश देश Weather Update Cold Waves with fog in Rajasthan Delhi NCR UP Bihar Weather News in hindi
और पढो »
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మెట్ల మార్గంను మూసివేసిన టీటీడీ అధికారులు.. కారణం ఏంటంటే..?Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
और पढो »
बिहार में अगले 5 दिन तक मौसम सामान्य रहेगा: सुबह के समय सभी जिलों में कोहरे की संभावना, 19 जिलों में छाया र...bihar weather update; weather situation in bihar; bhaskar latest news
और पढो »