Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మెట్ల మార్గంను మూసివేసిన టీటీడీ అధికారులు.. కారణం ఏంటంటే..?

Tirumala समाचार

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మెట్ల మార్గంను మూసివేసిన టీటీడీ అధికారులు.. కారణం ఏంటంటే..?
Fengal CycloneTirupatiTTD News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

Tirumala : శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మెట్ల మార్గంను మూసివేసిన టీటీడీ అధికారులు.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం దేశంలో చలిపులి తన పంజా విసురుతుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో బంగాళ ఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను కూడా వాతావరణం మార్పులకు కారణమౌతుంది. దీని ప్రభావం వల్ల పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఏపీలోని పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. అయితే.. తిరుమలలో కూడా ఈ తుపాను ప్రభావం వల్ల వర్షం కురుస్తుంది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై.. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

అయితే.. వానల నేపథ్యంలో మెట్ల మార్గంను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారంట. వర్షం వలన అడవిలోని జంతువులు.. కొన్నిసార్లు మెట్ల మార్గంవైపుకువస్తుంటాయం. అందుకే.. ఈ మార్గంను ప్రస్తుతం భక్తులు వెళ్లకుండా.. తాత్కలికంగా మూసివేసినట్లు తెలుస్తొంది. మరల వర్షం తగ్గగానే.. తిరిగి భక్తులకు అనుమిస్తారని తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fengal Cyclone Tirupati TTD News Ttd Key Alerts Tirumala Temple Land Slide At Tirumala Tirumala Free Darshan Tirupati Balaji Fengal Effect Rains Winter Season

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు.
और पढो »

Tirumala News: శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. అక్కడ కూడా ఇక మీదట ఉచిత దర్శనం టోకెన్లు..Tirumala News: శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. అక్కడ కూడా ఇక మీదట ఉచిత దర్శనం టోకెన్లు..Ttd news: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అదిరిపోయే వార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పొటెత్తినట్లు తెలుస్తొంది. దీంతో భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కల్గకుండా టీటీడీ సైతం చర్యలు తీసుకుంది.
और पढो »

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో మార్పులు.. కారణం ఏంటంటే..?CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో మార్పులు.. కారణం ఏంటంటే..?CM Revanth reddy: తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్‌ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్‌ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది..
और पढो »

Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
और पढो »

Heavy Rains Alert: వచ్చే 4 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలకు బిగ్ అలర్ట్, భారీ వర్షాలుHeavy Rains Alert: వచ్చే 4 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలకు బిగ్ అలర్ట్, భారీ వర్షాలుAP and Telangana Weather Forecast imd issues heavy rains alert for coming 4 days బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఆ తరువాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు , శ్రీలంక తీరానికి సమీపించేసరికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది.
और पढो »



Render Time: 2025-02-13 10:37:33