White Hair: పెరుగుతో ఈ ప్యాక్‌ ట్రై చేయండి.. తెల్ల వెంట్రుకలు జీవితంలో మళ్లీ రావు

White Hair समाचार

White Hair: పెరుగుతో ఈ ప్యాక్‌ ట్రై చేయండి.. తెల్ల వెంట్రుకలు జీవితంలో మళ్లీ రావు
Hair ProblemsPremature Graying HairHome Remedies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Are You Suffering With White Hair Try These Home Remedie Pack: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్‌ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్‌ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.

White Hair : పెరుగుతో ఈ ప్యాక్‌ ట్రై చేయండి.. తెల్ల వెంట్రుకలు జీవితంలో మళ్లీ రావుతెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్‌ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్‌ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు. Premature Graying Hair : తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది.

అటువంటి సమస్యల్లో జుట్టు తెల్లబడటం కూడా. ఈ సమస్యకు ఇంటి చిట్కాలు ఉన్నాయి.Premature Graying Hair: తాత్కాలికంగా జుట్టు నల్లబడడానికి రంగులు వేసుకోవడం కాదు. శాశ్వతంగా తెల్ల జుట్టు మాయమవడానికి చిట్కా అందిస్తున్నాం. Premature Graying Hair: కొబ్బరి నూనె, పెరుగుతో కూడిన ప్యాక్‌ చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.Premature Graying Hair Solutions: సగం కప్‌ యుగర్ట్‌ లో 2 చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనెను కలపండి. బాగా కలిపి తల వెంటుక్రలకు పట్టించాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hair Problems Premature Graying Hair Home Remedies White Hair Problem White Hair Solution White Hair Home Remedies Darken Hair Coconut Oil Curd Hair Pack Coconut Oil Uses Yogurt Yogurt Benefits

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Tomato Chutney Recipe:ఇడ్లీ, దోశలకు పల్లీ చట్నీ తిని బోర్ కొట్టిందా? ఈ స్టైల్లో ఓసారి టమోటా చట్నీ ట్రై చేయండి.Tomato Chutney : ఉదయం ఇడ్లీ, దోశ అనగానే పల్లీ చట్నీ గుర్తుకు వస్తుంది. ప్రతిరోజూ పల్లీ చట్నీతో దోశ, ఇడ్లీ తింటుంటే చాలా మంది బోర్ గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి టమోటా చట్నీని ఈ స్టైల్లో ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ అండోయ్.
और पढो »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »

Revolt Rv 400 Ev: జీరో పేమెంట్‌తో కొత్త Revolt Rv 400 బైక్‌ను పొందండి.. మళ్లీ మళ్లీ రాదు ఈ ఆఫర్‌..Revolt Rv 400 Ev: జీరో పేమెంట్‌తో కొత్త Revolt Rv 400 బైక్‌ను పొందండి.. మళ్లీ మళ్లీ రాదు ఈ ఆఫర్‌..Get New Revolt Rv 400 Bike With Zero Payment ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన రివోల్ట్ RV 400 ఎక్ట్రిక్‌ బైక్‌పై కంపెనీ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. జీరో డౌన్‌ పేమెంట్‌తో కొత్త బైక్‌ను అందిస్తోంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
और पढो »

Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది .
और पढो »

Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »



Render Time: 2025-02-13 18:56:21